కృష్ణ రాజ సాగర్

కర్ణాటక రాష్ట్రం కావేరి నదిపై నిర్మించిన ఆనకట్ట.

కృష్ణ రాజ సాగర్, కె.ఆర్.ఎస్ గా పేరుగాంచింది. కృష్ణ రాజ సాగర్ పేరుకు తగ్గట్లుగా సరస్సు, ఆనకట్ట రెండు ఉంటాయి. భారతదేశంలోని కర్ణాటక రాష్ట్రంలో మైసూరు పట్టణానికి దగ్గరలో కావేరి నదిపై నిర్మించిన కృష్ణరాజసాగర డ్యామ్ నకు ఆనుకొని ప్రపంచ ప్రసిద్ధి గాంచిన బృందావన్ గార్డెన్స్ అను ఒక ఉద్యానవనం ఉంది. 1924 సంవత్సరంలో ఈ కృష్ణ రాజ సాగర్ నిర్మించారు. ప్రతి సంవత్సరం 20 లక్షల మంది యాత్రికులు ఈ కృష్ణ రాజ సాగర్ ను సందర్శిస్తుంటారు. మైసూరు ప్యాలెస్ ను చూడటానికి వచ్చే దేశ, విదేశి యాత్రికులు ఈ కృష్ణ రాజ సాగర్ ను కూడా సందర్శిస్తుంటారు.

కృష్ణ రాజ సాగర్
అక్షాంశ,రేఖాంశాలు12°24′58″N 76°34′26″E / 12.41611°N 76.57389°E / 12.41611; 76.57389
Capacity: 49 billion ft³ (1.4 km³)
కృష్ణ రాజ సాగర్ ఆనకట్ట లోపలి వైపు
The Brindavan Gardens, Mandya
Brindavan Garden Fountains in Night

కృష్ణ రాజ సాగర్ ఆనకట్ట వెలుపలి వైపు

మార్చు

ఆనకట్ట పైకి ఎక్కే ప్రదేశం

మార్చు

ఇవి కూడా చూడండి

మార్చు

మూలాలు

మార్చు

వెలుపలి లంకెలు

మార్చు