కెరమెరి మండలం
తెలంగాణ, కొమరంభీం జిల్లా లోని మండలం
కెరమెరి మండలం,తెలంగాణ రాష్ట్రం, కొమరంభీం జిల్లాకుచెందిన మండలం.[1]
కెరమెరి | |
— మండలం — | |
తెలంగాణ పటంలో కొమరంభీం జిల్లా, కెరమెరి మండలం స్థానాలు | |
అక్షాంశరేఖాంశాలు: Coordinates: Coordinates: Unknown argument format |
|
---|---|
రాష్ట్రం | తెలంగాణ |
జిల్లా | కొమరంభీం |
మండల కేంద్రం | కెరమెరి |
గ్రామాలు | 44 |
ప్రభుత్వం | |
- మండలాధ్యక్షుడు | |
అక్షరాస్యత (2011) | |
- మొత్తం | 36.31% |
- పురుషులు | 48.23% |
- స్త్రీలు | 23.86% |
పిన్‌కోడ్ | 504293 |
ఇది సమీప పట్టణమైన కాగజ్‌నగర్ నుండి 55 కి. మీ. దూరంలో ఉంది.కొత్త జిల్లాల ఏర్పాటుకు పూర్వం, కెరమెరి మండలం ఆదిలాబాద్ జిల్లాలో భాగంగా ఉండేది. 2016 లో జరిగిన జిల్లాల పునర్వ్యవస్థీకరణకు ముందు ఈ మండలం ఆదిలాబాదు జిల్లా లో ఉండేది. [2] ప్రస్తుతం ఈ మండలం ఆసిఫాబాద్ రెవెన్యూ డివిజనులో భాగం. పునర్వ్యవస్థీకరణకు ముందు ఇది ఉట్నూరు డివిజనులో ఉండేది.ఈ మండలంలో 46 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి. అందులో 3 నిర్జన గ్రామాలు.
గణాంక వివరాలుసవరించు
మండల జనాభా:2011 భారత జనాభా గణాంకాల ప్రకారం జనాభా - మొత్తం 30,724 - పురుషులు 15,466 - స్త్రీలు 15,258
మండలంలోని రెవెన్యూ గ్రామాలుసవరించు
- లఖ్మాపూర్
- కొత్త
- పరందోలి
- కరంజివాడ
- అంతాపూర్
- ఈసాపూర్
- గౌరి
- దేవద్పల్లి
- అగర్వాడ
- కేలి బుజుర్గ్
- సంగ్వి
- కెలి ఖుర్ద్
- భోలేపత్తూర్
- శంకరగూడ
- పరస్వాడ
- అనర్పల్లి
- దేవాపూర్
- కెరమెరి
- సాకడ
- మొది
- ఖైరి
- సుర్దాపూర్
- స్వర్ఖేద
- ఇందాపూర్
- నిషాని
- కొఠారి
- పిప్రి
- గోయగావ్
- భీమన్గొంది
- ధనోర
- నర్సాపూర్
- పర్ద
- ఝరి
- హత్తి
- మెట్టపిప్రి
- చింతకర్ర
- తుక్యన్మొవద్
- చల్బోర్ది
- పాట్నాపూర్
- బాబెఝేరి
- మురికిలంక
- కల్లెగావ్
- జోడఘాట్
గమనిక:నిర్జన గ్రామాలు మూడు పరిగణనలోకి తీసుకోలేదు
మూలాలుసవరించు
- ↑ తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 224 Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016
- ↑ "కొమరం భీం జిల్లా జీవో" (PDF). తెలంగాణ మైన్స్. Archived (PDF) from the original on 2021-01-06. Retrieved 2021-01-06.