కావలి ప్రతిభా భారతి

ఆంధ్రప్రదేశ్ రాజకీయ నాయకురాలు, శాసనసభ స్పీకరు
(కె.ప్రతిభాభారతి నుండి దారిమార్పు చెందింది)

కె. ప్రతిభా భారతి (జననం ఫిబ్రవరి 6 1956) ఆంధ్రప్రదేశ్ కు చెందిన రాజకీయ నాయకురాలు.[2] ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభ మొట్ట మొదటి మహిళా అధ్యక్షురాలు[3] (1999[2]–2004[4]).[2] ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రిగా 1983, 1985, 1994 లోనూ, ఉన్నత విద్యాశాఖ మంత్రిగా 1998 లోనూ పనిచేసింది.[2] తెలుగుదేశం పార్టీ తరపున ఈ పదవులన్నీ అలంకరించింది.[5]

కె. ప్రతిభా భారతి
కావలి ప్రతిభా భారతి


ఆంధ్రప్రదేశ్ శాసనసభ అధ్యక్షురాలు
పదవీ కాలం
1999–2004
ముందు యనమల రామకృష్ణుడు
తరువాత కె. ఆర్. సురేశ్ రెడ్డి

వ్యక్తిగత వివరాలు

జననం 1956 ఫిబ్రవరి 6
కావలి, శ్రీకాకుళం జిల్లా[1]
రాజకీయ పార్టీ తెలుగుదేశం పార్టీ
మతం హిందూ

ఈవిడ శ్రీకాకుళం జిల్లా కావలి గ్రామంలో ఒక దళిత కుటుంబంలో 6 ఫిబ్రవరి 1956లో జన్మించింది. ఈమె తండ్రి కే .పున్నయ్య, శాసనసభ్యుడిగా ఎన్నుకోబడ్డాడు.[2][2]

మూలాలు

మార్చు
  1. BBC News తెలుగు (13 June 2019). "స్పీకర్ల జిల్లా శ్రీకాకుళం: ఆంధ్ర రాష్ట్రం నుంచి నవ్యాంధ్ర వరకు ఎవరెవరంటే..." Archived from the original on 14 November 2023. Retrieved 14 November 2023.
  2. 2.0 2.1 2.2 2.3 2.4 2.5 "Pratibha Bharati is Andhra Pradesh Assembly's first woman to officially be a Speaker of AP". The Indian Express. 12 November 1999. Retrieved 25 December 2010.
  3. "TDP activists stage protest". The Hindu. 23 December 2010. Retrieved 25 December 2010.
  4. S, NAGESH KUMAR; W, CHANDRAKANTH (4 June 2004). "A popular backlash". Frontline. Archived from the original on 1 జూలై 2009. Retrieved 25 December 2010.
  5. "AP Assembly urges Centre to amend Statute". The Indian Express. 12 November 1999. Retrieved 25 December 2010.[permanent dead link]