కె.వి.రెడ్డి పనిచేసిన చిత్రాల జాబితా
కె.వి.రెడ్డి భక్త పోతన (1943) మొదలుకొని శ్రీకృష్ణసత్య (1972) వరకు దాదాపు మూడు దశాబ్దాల కెరీర్లో 14 సినిమాలకు దర్శకత్వం వహించాడు. భక్త పోతన మినహా మిగతా అన్నిటికీ తానే స్క్రీన్ ప్లే రాసుకున్నాడు. ఇవి కాక వాహినీ ప్రొడక్షన్స్ బ్యానర్లో కె.వి. దర్శకుడు కాక మునుపు బి.ఎన్.రెడ్డి తీసిన 3 సినిమాలకి, అయ్యాకా తీసిన స్వర్గసీమకీ ప్రొడక్షన్ మేనేజర్ గా పనిచేశాడు.
సినిమాల జాబితా
మార్చుపేరు | సంవత్సరం | దర్శకత్వం | నిర్మాణం | స్క్రీన్ ప్లే | కథ | భాష | Ref. |
---|---|---|---|---|---|---|---|
భక్త పోతన | 1943 | Yes [a] | తెలుగు | [1] | |||
యోగివేమన | 1947 | Yes | Yes [b] | Yes [c] | తెలుగు | [2] | |
గుణసుందరి కథ | 1949 | Yes | Yes [b] | Yes [c] | తెలుగు | [3] | |
పాతాళ భైరవి | 1951 | Yes | Yes [c] | తెలుగు, తమిళం | [4] | ||
పెద్దమనుషులు | 1954 | Yes | Yes [b] | Yes [d] | Yes [d] | తెలుగు | |
దొంగ రాముడు | 1955 | Yes | Yes | Yes [e] | తెలుగు, తమిళం | ||
మాయాబజార్ | 1957 | Yes | Yes | తెలుగు | |||
పెళ్లినాటి ప్రమాణాలు | 1959 | Yes | Yes [f] | Yes | తెలుగు | ||
జగదేకవీరుని కథ | 1961 | Yes | Yes [g] | Yes | తెలుగు | ||
శ్రీ కృష్ణార్జున యుద్ధం | 1963 | Yes | Yes [f] | Yes | తెలుగు | ||
సత్య హరిశ్చంద్ర | 1965 | Yes | Yes [g] | Yes | తెలుగు | ||
ఉమా చండీ గౌరీ శంకరుల కథ | 1968 | Yes | Yes [g] | Yes | తెలుగు | ||
భాగ్యచక్రము | 1968 | Yes | [h] | Yes | తెలుగు | ||
శ్రీకృష్ణసత్య | 1971 | Yes | Yes | తెలుగు |
మూలాలు
మార్చు- ↑ ఎ.సి., పుల్లారెడ్డి (9 October 2017). "భక్త పోతన". www.andhrabhoomi.net. Archived from the original on 23 నవంబర్ 2017. Retrieved 2 March 2019.
{{cite news}}
: Check date values in:|archive-date=
(help) - ↑ Narasimham, M. l (23 June 2012). "Blast from the past: Yogi Vemana (1947)". The Hindu (in Indian English). Retrieved 2 March 2019.
- ↑ Narasimham, M. L. (29 September 2012). "Gunasundari Katha (1949)". The Hindu (in Indian English). Retrieved 2 March 2019.
- ↑ Narasimham, M. L. (13 April 2013). "Pathalabhairavi (1951)". The Hindu (in Indian English). Retrieved 2 March 2019.
నోట్స్
మార్చు- ↑ బి.ఎన్.రెడ్డి దర్శకత్వ పర్యవేక్షణ అని ప్రకటించుకున్నాడు
- ↑ 2.0 2.1 2.2 వాహినీ సంస్థలో స్వీయ నిర్మాణంలో కె.వి.రెడ్డి తీసిన సినిమా
- ↑ 3.0 3.1 3.2 కమలాకర కామేశ్వరరావుతో కలిసి స్క్రీన్ ప్లే రాశాడు
- ↑ 4.0 4.1 డి.వి.నరసరాజు, డి.బి.జి.తిలక్ లతో కలిసి కథ, స్క్రీన్ ప్లే రాశాడు
- ↑ డి.వి.నరసరాజు, దుక్కిపాటి మధుసూదనరావులతో కలిసి కథ రాశాడు
- ↑ 6.0 6.1 కె.వి.రెడ్డి స్థాపించిన జయంతి సంస్థ నిర్మాణం. కె.వి.రెడ్డి నిర్మాత, తిక్కవరపు పట్టాభిరామిరెడ్డి సహాయ నిర్మాత, పి.ఎస్.రెడ్డి సమర్పకుడు
- ↑ 7.0 7.1 7.2 ఇది విజయా ప్రొడక్షన్స్ సంస్థ. నాగిరెడ్డి-చక్రపాణి నిర్మాతలుగా వ్యవహరించినా కె.వి.రెడ్డి నిర్దేశించిన షరతుల ప్రకారం వారి పేర్లు కాక నిర్మాతగా కె.వి.రెడ్డి పేరే వేశారు
- ↑ జయంతి నిర్మాణ సంస్థలో ఆఖరు చిత్రం. తిక్కవరపు పట్టాభిరామిరెడ్డి, సి.శ్రీనివాసన్ సహాయ నిర్మాతలు కాగా నిర్మాతగా కె.వి.రెడ్డి కాక పి.ఎస్.రెడ్డి పేరు వేశారు.