కె. గోపాలయ్య

భారతీయ రాజకీయ నాయకుడు

కామాక్షిపాళ్య గోపాలయ్య ఒక భారతీయ రాజకీయ నాయకుడు. అతను 21 జనవరి 2021 నుండి మే 2021 జులై 28 వరకు కర్ణాటక ఎక్సైజ్ మంత్రిగా పని చేసాడు. అతను 2018 కర్ణాటక శాసనసభ ఎన్నికలలో జనతాదళ్ (సెక్యులర్) సభ్యునిగా మహాలక్ష్మి లేఅవుట్ నుండి కర్ణాటక శాసనసభకు ఎన్నికయ్యారు. [1][2][3][4] తరువాత, అతను 2019లో భారతీయ జనతా పార్టీలో చేరాడు. అదే సంవత్సరం ఉప ఎన్నికలలో గెలిచాడు.[5] 2023 శాసనసభ ఎన్నికలలో బెంగుళూరులోని మహాలక్ష్మి లేఅవుట్ నుండి శాసనసభ సభ్యుడుగా గెలుపొందాడు.[6]

కె. గోపాలయ్య

ఎక్సైజ్ శాఖ మంత్రి
పదవీ కాలం
2021 జనవరి 21 – 2021 జులై 28
ముందు ఎం.టి.బి. నాగరాజ్

ఆహారం, పౌర సరఫరాలు, వినియోగదారుల వ్యవహారాలు
పదవీ కాలం
2020 ఫిబ్రవరి 06 – 2021 జనవరి 21
ముందు శశికళ అన్నాసాహెబ్ జోలె
తరువాత ఉమేశ్ కట్టి

శాసనసభ్యుడు
ప్రస్తుత పదవిలో
అధికార కాలం
2013 మే 13
ముందు ఎన్.ఎల్. నరేంద్రబాబు
నియోజకవర్గం మహాలక్ష్మి లేఔట్

వ్యక్తిగత వివరాలు

జననం (1960-06-23) 1960 జూన్ 23 (వయసు 64)
బెంగళూరు
జాతీయత భారతీయుడు
రాజకీయ పార్టీ భారతీయ జనతా పార్టీ
(2019–ప్రస్తుతం)
ఇతర రాజకీయ పార్టీలు జనతా దళ్ (సెక్యూలర్)
( 2019 వరకు)

మూలాలు

మార్చు
  1. "K. Gopalaiah(JD(S)):Constituency- MAHALAKSHMI LAYOUT(B.B.M.P(NORTH)) - Affidavit Information of Candidate". myneta.info. Retrieved 2020-04-11.
  2. Madhuri (2018-05-15). "Karnataka MLA's List 2018: Full List of Winners From BJP, Congress, JDS and More". www.oneindia.com (in ఇంగ్లీష్). Retrieved 2020-04-11.
  3. "Disqualified Karnataka MLAs, barring Roshan Baig, join BJP". The Economic Times. 2019-11-14. Retrieved 2020-04-11.
  4. "Rebel Karnataka MLAs barring Roshan Baig to join BJP after SC allows them to contest bypolls". Free Press Journal (in ఇంగ్లీష్). Retrieved 2020-04-11.
  5. "The 15 MLAs who brought down Kumaraswamy government". The New Indian Express. Retrieved 28 July 2019.
  6. "Karnataka Results: 8 Congress Rebels Who Helped BJP Form Government In 2019 Lose". NDTV.com. 22 February 2019. Retrieved 28 October 2024.