మహాలక్ష్మి లేఅవుట్ శాసనసభ నియోజకవర్గం

మహాలక్ష్మి లేఅవుట్ శాసనసభ నియోజకవర్గం కర్ణాటక రాష్ట్రంలోని నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం బెంగుళూరు జిల్లా, బెంగళూరు ఉత్తర లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని ఎనిమిది శాసనసభ నియోజకవర్గాల్లో ఒకటి.

మహాలక్ష్మి లేఅవుట్
శాసనసభ నియోజకవర్గం
దేశం భారతదేశం
రాష్ట్రంకర్ణాటక
జిల్లాబెంగుళూరు జిల్లా
లోక్‌సభ నియోజకవర్గంబెంగళూరు ఉత్తర

ఎన్నికైన సభ్యులు మార్చు

సంవత్సరం సభ్యుడు పార్టీ
2008[1] ఎన్ఎల్ నరేంద్ర బాబు కాంగ్రెస్
2013[2] కె. గోపాలయ్య జనతాదళ్
2018[3] కె. గోపాలయ్య జనతాదళ్
2019 కె. గోపాలయ్య[4] బీజేపీ
2023[5] కె. గోపాలయ్య బీజేపీ

మూలాలు మార్చు

  1. "Assembly Election Results in 2008, Karnataka". traceall.in. Archived from the original on 2023-01-03. Retrieved 2023-01-21.
  2. "Assembly Election Results in 2013, Karnataka". traceall.in. Archived from the original on 2023-01-03. Retrieved 2023-01-21.
  3. Financialexpress (16 May 2018). "Karnataka election results 2018: Full list of constituency wise winners and losers from BJP, Congress, JD(S) in Karnataka assembly elections" (in ఇంగ్లీష్). Archived from the original on 4 January 2023. Retrieved 4 January 2023.
  4. India TV (9 December 2019). "Mahalakshmi Layout Constituency Result: BJP' K. Gopalaiah wins by 54,386 votes" (in ఇంగ్లీష్). Archived from the original on 21 January 2023. Retrieved 21 January 2023.
  5. India Today (14 May 2023). "Karnataka Election Results 2023 winners: Full list of winning candidates" (in ఇంగ్లీష్). Archived from the original on 14 May 2023. Retrieved 14 May 2023.