కుదరవల్లి నాగేశ్వరరావు
(కె. నాగేశ్వరరావు నుండి దారిమార్పు చెందింది)
ఈ వ్యాసం లేదా వ్యాసభాగాన్ని విస్తరించవలసి ఉంది. సముచితమైన సమాచారంతో వ్యాసాన్ని విస్తరించండి. విస్తరణ పూర్తయిన తర్వాత, ఈ నోటీసును తీసివేయండి. |
కుదరవల్లి నాగేశ్వరరావు ప్రముఖ సినీ కళా దర్శకుడు. వీరు సృష్టించిన అపూర్వ కళాఖండం 1977లో కృష్ణ నిర్మించిన కురుక్షేత్రం.[1]
చిత్ర సమాహారం
మార్చు- 1949: గుణసుందరి కథ
- 1963: తిరుపతమ్మ కథ
- 1967: భామా విజయం
- 1968: రణభేరి
- 1970: లక్ష్మీ కటాక్షం[2]
- 1974: తిరపతి [3]
- 1975: మాయామశ్చీంద్ర [4]
- 1977: కురుక్షేత్రం
- 1979: డ్రైవర్ రాముడు
- 1979: శ్రీమద్విరాట పర్వము
- 1980: ఆటగాడు [5]
మూలాలు
మార్చు- ↑ తెలుగు తెర, 20వ శతాబ్దపు తెలుగు సినిమా సంక్షిప్త చరిత్ర, రచన: ఎస్.వి.రామారావు, కిన్నెర పబ్లికేషన్స్, హైదరాబాద్, 2004, పేజీ: 147.
- ↑ "లక్ష్మీకటాక్షం | Andhrabhoomi - Telugu News Paper Portal | Daily Newspaper in Telugu | Telugu News Headlines | Andhrabhoomi". www.andhrabhoomi.net. Archived from the original on 2020-02-25. Retrieved 2020-07-16.
- ↑ Yagna (2020-01-28). "Thirapathi (1974) Cast and Crew". ActionCutOk. Archived from the original on 2020-07-16. Retrieved 2020-07-16.
- ↑ "Maya Maschindra (1975)". Maya Maschindra (1975). Retrieved 2020-07-16.
- ↑ "ఆటగాడి సినిమా పోస్టర్". Twitter. Retrieved 2020-07-16.
{{cite web}}
: CS1 maint: url-status (link)
బయటి లింకులు
మార్చు[[వర్గం:తెలుగు సినిమా కళా దర్శకులు]]