కేతకీ దత్తా
బెంగాలీ నాటకరంగ, సినిమా నటి, గాయని.
కేతకీ దత్తా, బెంగాలీ నాటకరంగ, సినిమా నటి, గాయని.[1][2][3]
కేతకీ దత్తా | |
---|---|
మరణం | 8 జూలై 2003 |
జీవిత విషయాలు
మార్చుఆమె తోబుట్టువులలో చాపల్ భాదురి ఒకరు.[4]
సినిమారంగం
మార్చుదత్తా చిన్నప్పటి నుంచి నాటకరంగంలో ఉంటూ, అనేక ప్రదర్శనల్లో పాల్గొన్నది.[5] 1950లో నరేష్ మిత్ర దర్శకత్వం వహించిన కంకల్ సినిమాలో అనిమా పాత్రలో నటించి సినిమారంగంలోకి ప్రవేశించింది.
సినిమాలు
మార్చుసంవత్సరం | శీర్షిక | పాత్ర(లు) | డైరెక్టర్(లు) | ఇతర వివరాలు |
---|---|---|---|---|
1950 | కంకల్ | అనిమా | నరేష్ మిత్ర | |
1953 | ది సిటిజన్ | రిత్విక్ ఘటక్ | 1977లో విడుదలైంది [6] | |
1972 | పడి పిషిర్ బార్మి బక్ష | |||
1989 | సతీ |
మూలాలు
మార్చు- ↑ Gupta, Arundhati (7 April 2000). "Interesting interaction". The Hindu. Archived from the original on 12 August 2017. Retrieved 2022-03-15.
- ↑ "Children of sex workers pay tribute to performers". TOI. The Times of India. 12 August 2014. Retrieved 2022-03-15.
- ↑ Sen, Zinia (20 November 2017). "One of Rita Koiral's most significant works remains unacknowledged". TOI. The Times of India. Retrieved 2022-03-15.
- ↑ Piu kundu, Sreemoyee. "Chapal Bhaduri: Body of art". The Hindu – BusinessLine. Retrieved 2022-03-15.
- ↑ Bagchi, Jasodhara (2005). The Changing Status of Women in West Bengal, 1970–2000: The Challenge Ahead. SAGE Publications India, 2005. p. 99. ISBN 9788132101789.
- ↑ Directory of World Cinema: INDIA. Intellect books, 2015. July 2015. p. 41. ISBN 978-1-84150-622-7.