కేతిక శర్మ భారతదేశానికి చెందిన సినిమా నటి. ఆమె 2021లో విడుదలైన తెలుగు సినిమా రొమాంటిక్‌ ద్వారా సినీరంగంలోకి అడుగు పెట్టింది.[2]

కేతిక శర్మ
జననం (1995-12-24) 1995 డిసెంబరు 24 (వయసు 28)[1]
విద్యాసంస్థఢిల్లీ యూనివర్సిటీ
వృత్తినటి, గాయని, యూ ట్యూబర్
క్రియాశీల సంవత్సరాలు2016 - ప్రస్తుతం
తల్లిదండ్రులుమనోజ్ శర్మ

జననం, విద్యాభాస్యం మార్చు

కేతిక శర్మ 1995 డిసెంబరు 25లో ఢిల్లీలో జన్మించింది. ఆమె లక్నౌ లోని లా మార్టినీర్స్ పాఠశాలలో పదవ పూర్తి చేసి, ఢిల్లీ యూనివర్సిటీ నుండి డిగ్రీ పూర్తి చేసింది.

సినీ జీవితం మార్చు

కేతిక శర్మ చదువు పూర్తికాగానే మోడలింగ్‌లో అడుగుపెట్టింది.ఆమె 2016లో నటించిన ‘థగ్‌ లైఫ్‌ (2016)’ వీడియోతో పాపులర్‌ అయ్యి దబ్ స్మాష్ వీడియోలు, మోడలింగ్, యూట్యూబ్ వీడియోలతో సినిమాలలోకి రాకముందే సోషల్ మీడియాలో సూపర్ క్రేజ్ దక్కించుకుంది. కేతిక శర్మ 2021లో విడుదలైన తెలుగు సినిమా రొమాంటిక్‌ ద్వారా సినీరంగంలోకి అడుగు పెట్టింది. ఆమె అల్లు అర్జున్‌తో కలిసి ‘ఆహా’ ఓటీటీ కోసం చేసిన ప్రోమోలో నటించింది.[3]

నటించిన సినిమాలు మార్చు

మూలాలు మార్చు

  1. The Times of India (24 December 2020). "Ketika Sharma Birthday" (in ఇంగ్లీష్). Archived from the original on 8 November 2021. Retrieved 8 November 2021.
  2. Namasthe Telangana (6 November 2021). "రొమాంటిక్‌ కేతిక". Archived from the original on 8 November 2021. Retrieved 8 November 2021.
  3. 10TV (27 October 2021). "రెచ్చిపోయి సోకులారబోస్తున్న 'రొమాంటిక్' పాప | Ketika Sharma" (in telugu). Archived from the original on 8 November 2021. Retrieved 8 November 2021.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link) CS1 maint: unrecognized language (link)
  4. Andhrajyothy (3 December 2021). "నాలాంటి వాళ్లను భరించడం కష్టం: హీరోయిన్ కేతిక శర్మ". Archived from the original on 3 December 2021. Retrieved 3 December 2021.
  5. Hindustan Times (22 May 2019). "Ketika Sharma to star opposite Allu Arjun in Trivikram's film" (in ఇంగ్లీష్). Archived from the original on 8 November 2021. Retrieved 8 November 2021.
  6. Namasthe Telangana (27 March 2021). "వైష్ణవ్‌ సరసన." Archived from the original on 8 November 2021. Retrieved 8 November 2021.
  7. "'PKSDT' set to hit theatres: Pawan Kalyan and Sai Dharam Tej fans rejoice". The Times of India. 2023-03-24. ISSN 0971-8257. Retrieved 2023-05-16.