లక్ష్య
2021లో విడుదలైన తెలుగు సినిమా.
లక్ష్య 2021లో విడుదలైన తెలుగు సినిమా. శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్‌ఎల్‌పీ ప్రెజెంట్స్, నార్త్ స్టార్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్లపై నారాయణ్ దాస్ నారంగ్, పుస్కూర్ రామ్ మోహన్ రావు, శరత్ మరార్ నిర్మిస్తున్న ఈ సినిమాకు ధీరేంద్ర సంతోష్ జాగర్లపూడి దర్శకత్వం వహించాడు. నాగ శౌర్య, కేతిక శర్మ , జగపతి బాబు, సచిన్ ఖేడ్కర్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా 2021 డిసెంబరు 10న విడుదలైంది.[1] ఈ సినిమా ఆహా ఓటీటీలో 7 జనవరి 2022న విడుదలైంది.[2]
లక్ష్య | |
---|---|
దర్శకత్వం | ధీరేంద్ర సంతోష్ జాగర్లపూడి |
రచన | సృజనమని (డైలాగ్స్) |
స్క్రీన్ ప్లే | ధీరేంద్ర సంతోష్ జాగర్లపూడి |
కథ | ధీరేంద్ర సంతోష్ జాగర్లపూడి |
నిర్మాత |
|
తారాగణం |
|
ఛాయాగ్రహణం | రామ్ |
కూర్పు | జునైద్ సిద్దిక్వి |
సంగీతం | కాల భైరవ |
నిర్మాణ సంస్థలు |
|
విడుదల తేదీ | 10 డిసెంబర్ 2021 |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
నటీనటులు
మార్చు- నాగ శౌర్య - పార్ధు
- కేతిక శర్మ
- జగపతి బాబు[3]
- సచిన్ ఖెదెకర్
- సత్య
- రవిప్రకాష్
- శత్రు
పాటల జాబితా
మార్చు- ఓ లక్ష్యం , రచన: రహమాన్ , గానం. హైమాత్ మొహమ్మద్
- సత్యసాయి , రచన: కృష్ణకాంత్ , గానం. జునైడ్ కుమార్
సాంకేతిక నిపుణులు
మార్చు- బ్యానర్: నార్త్ స్టార్ ఎంటర్‌టైన్‌మెంట్, శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్‌ఎల్‌పీ ప్రెజెంట్స్
- నిర్మాతలు: నారాయణ్ దాస్ కె నారంగ్, పుష్కర్ రామ్మోహన్ రావు, శరత్ మరార్
- కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: ధీరేంద్ర సంతోష్ జాగర్లపూడి
- సంగీతం: కాల భైరవ
- సినిమాటోగ్రఫీ: రామ్‌రెడ్డి
చిత్ర నిర్మాణం
మార్చుఈ సినిమా షూటింగ్ 2020లో ప్రారంభమైంది. లక్ష్య సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ ను 2020 జులై 27న[4], టైటిల్ ను 2020 నవంబరు 30న ఖరారు చేసి[5], టీజర్ ను 2021 జనవరి 22న విడుదల చేశారు.[6] కరోనా రెండో వేవ్ కారణంగా నిలిచి పోయిన సినిమా క్లైమాక్స్ చిత్రీకరణ 2021 జులై 10న ప్రారంభమైంది.[7]
మూలాలు
మార్చు- ↑ Sakshi (10 December 2021). "గురి తప్పిన బాణం.. ఆర్చరీ ప్లేయర్‌గా నాగశౌర్య రాణించాడా?". Archived from the original on 31 December 2021. Retrieved 31 December 2021.
- ↑ Sakshi (31 December 2021). "అప్పుడే ఓటీటీకి నాగశౌర్య లక్ష్య మూవీ, స్ట్రీమింగ్ ఎప్పుడంటే." Sakshi. Archived from the original on 31 December 2021. Retrieved 31 December 2021.
- ↑ Sakshi (4 September 2020). "కథకు చాలా ముఖ్యం". Sakshi. Archived from the original on 12 July 2021. Retrieved 12 July 2021.
- ↑ HMTV (27 July 2020). "Naga Shaurya 20 First Look Released: అదిరిన నాగశౌర్య 20 ఫస్ట్‌లుక్". www.hmtvlive.com. Archived from the original on 3 November 2020. Retrieved 12 July 2021.
- ↑ Sakshi (30 November 2020). "నాగశౌర్య షాకింగ్ లుక్ : టైటిల్ ఇదే". Sakshi. Archived from the original on 12 July 2021. Retrieved 12 July 2021.
- ↑ NTV (10 July 2021). "క్లైమాక్స్ చిత్రీకరణలో "లక్ష్య"". NTV. Archived from the original on 12 July 2021. Retrieved 12 July 2021.