బ్రో 2023లో విడుదలైన ఫాంటసీ కామెడీ డ్రామా తెలుగు సినిమా. తమిళంలో విడుదలైన 'వినోదయ సిత్తం' సినిమాను తెలుగులో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టి.జి.విశ్వప్రసాద్‌, వివేక్‌ కూచిభొట్ల నిర్మించగా సముద్రఖని దర్శకత్వం వహించాడు.  పవన్‌కల్యాణ్‌, సాయిధరమ్‌తేజ్‌కేతికశర్మ, ప్రియా ప్రకాష్‌, సముద్రఖని ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా టీజర్‌ను జూన్ 29న విడుదల చేయగా[2], సినిమాను జూలై 28న విడుదలైంది.[3][4]

బ్రో
దర్శకత్వంసముద్రఖని
రచనసముద్రఖని
మాటలుత్రివిక్రమ్ శ్రీనివాస్
నిర్మాతటి.జి.విశ్వప్రసాద్‌, వివేక్‌ కూచిభొట్ల
తారాగణం
ఛాయాగ్రహణంసుజిత్ వాసుదేవ్
కూర్పునవీన్ నూలి
సంగీతంఎస్.ఎస్. తమన్
నిర్మాణ
సంస్థ
విడుదల తేదీs
28 జూలై 2023 (2023-07-28)(థియేటర్)
25 ఆగస్టు 2023 (2023-08-25)(నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలో)
దేశంభారతదేశం
భాషతెలుగు

నటీనటులు

మార్చు

మార్కండేయులు (సాయిధరమ్‌ తేజ్‌) చిన్నప్పుడే తన తండ్రి మరణంతో ఇంటికి పెద్ద కొడుకైన అతడు ఇంటి బాధ్యతలు తన భుజాన వేసుకుంటాడు. ఇద్దరు చెల్లెళ్లు, తమ్ముడు స్థిరపడాలని ఉద్యోగంలో ఉన్నత స్థాయికి ఎదగాలని శ్రమిస్తూ ఆఫీస్ పని మీద విశాఖపట్నం వెళ్లిన అతడు రోడ్డు ప్రమాదం మరణిస్తాడు. తనవాళ్లెవరూ జీవితంలో స్థిరపడలేదని, తాను చేయాల్సిన ఎన్నో పనులు మిగిలిపోయాయని టైటాన్ అలియాస్ టైమ్ (పవన్ కళ్యాణ్)ను వేసుకోవడంతో అతడికి 90 రోజులు అతడి జీవితకాలాన్ని పెంచుతాడు. అలా మళ్లీ ఇంటికి చేరిన మార్క్‌ 90 రోజుల్లో అనుకున్నవన్నీ చేశాడా? లేదా అనేదే మిగతా సినిమా కథ.[9]

పాటలు

మార్చు
Untitled
క్రమసంఖ్య పేరుగాయకులు నిడివి
1. "ఒకసారిపుట్టి"  తమన్, రవి.జీ.  
2. "జానవులే నెరజానవులే"  కే.ప్రణతి, తమన్  
3. "మై డియర్ మార్కండేయ"  తమన్, రేవంత్, స్నిగ్డ శర్మ  
4. "ఎవరితోఎవరముచివరికి"  కాలభైరవ  
5. "ఇట్స్ మైటైమ్ రాప్"  సాయి చరణి, ఎం. సీ. హరి, తమన్  
6. "బ్రో రాప్ సాంగ్"  ఆదిత్య అయంగార్  
7. "టైమ్ ఆఫ్ బ్రో శ్లోకం"     

సాంకేతిక నిపుణులు

మార్చు

మూలాలు

మార్చు
  1. "బ్రో తెలుగు సినిమా రివ్యూ". FilmiBug. Archived from the original on 2023-07-21. Retrieved 2023-03-31.
  2. TV9 Telugu (29 June 2023). "'బ్రో' టీజర్ రిలీజ్.. మామ అల్లుడు అదరగొట్టేసారు." Archived from the original on 29 June 2023. Retrieved 29 June 2023.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)
  3. A. B. P. Desam (30 May 2023). "డబ్బింగ్ కార్యక్రమాలు షురూ చేసిన పవన్ కల్యాణ్ 'బ్రో' - మరీ ఇంత ఫాస్టా?". Archived from the original on 5 June 2023. Retrieved 5 June 2023.
  4. Andhra Jyothy (20 August 2023). "'బ్రో' ఓటీటీ రిలీజ్‌ ఎక్కడంటే!". Archived from the original on 20 August 2023. Retrieved 20 August 2023.
  5. Namasthe Telangana (28 May 2023). "పవన్‌ అభిమానులకు కిక్కిచ్చే అప్‌డేట్‌.. బ్రో మూవీ డబుల్‌ బొనాంజా ట్రీట్‌". Archived from the original on 29 May 2023. Retrieved 29 May 2023.
  6. Eenadu (23 May 2023). "'బ్రో' కోసం మళ్లీ బరిలోకి." Archived from the original on 5 June 2023. Retrieved 5 June 2023.
  7. Andhra Jyothy (19 July 2023). "పవన్‌ కల్యాణ్‌ను చూసి చాలా నేర్చుకున్నాను". Archived from the original on 19 July 2023. Retrieved 19 July 2023.
  8. Prime9 (5 June 2023). ""బ్రో" మూవీలో ఊర్వశి రౌతేలా స్పెషల్ సాంగ్". Archived from the original on 5 June 2023. Retrieved 5 June 2023.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)
  9. Eenadu (28 July 2023). "రివ్యూ: బ్రో.. పవన్‌, సాయిధరమ్‌ తేజ్‌ల మూవీ మెప్పించిందా?". Archived from the original on 20 August 2023. Retrieved 20 August 2023.
  10. 10TV Telugu (13 May 2022). "సముద్రఖని దర్శకత్వంలో పవన్ సినిమా.. మరో రీమేక్." Archived from the original on 29 June 2023. Retrieved 29 June 2023.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)
  11. Andhra Jyothy (30 July 2023). "పవన్‌కల్యాణ్‌ చుట్టూ ఒక కాంతి వచ్చింది". Archived from the original on 30 July 2023. Retrieved 30 July 2023.