రంగ రంగ వైభవంగా 2022లో విడుదల కానున్న తెలుగు సినిమా.[1] బాపినీడు.బి స‌మ‌ర్ప‌ణ‌లో శ్రీ వెంక‌టేశ్వ‌ర సినీ చిత్ర ఎల్ఎల్‌పి బ్యాన‌ర్‌పై బివిఎస్ఎన్ ప్రసాద్ నిర్మించిన ఈ సినిమాకు గిరీశాయ దర్శకత్వం వహించాడు. వైష్ణవ్ తేజ్, కేతిక శర్మ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా ట్రైలర్‌ను ఆగష్టు 24న విడుదల చేసి[2] సినిమాను 2022 సెప్టెంబర్‌ 2న విడుదల చేశారు.

రంగ రంగ వైభవంగా
దర్శకత్వంగిరీశాయ
స్క్రీన్ ప్లేగిరీశాయ
నిర్మాతబివిఎస్ఎన్ ప్రసాద్
తారాగణంవైష్ణవ్ తేజ్
కేతిక శర్మ
ఛాయాగ్రహణంశామ్ ద‌త్
కూర్పుకోటగిరి వెంకటేశ్వర్ రావు
సంగీతందేవి శ్రీ ప్రసాద్
నిర్మాణ
సంస్థ
విడుదల తేదీ
2022 సెప్టెంబర్‌ 2
దేశం భారతదేశం
భాషతెలుగు

చిత్ర నిర్మాణం మార్చు

రంగ రంగ వైభవంగా సినిమా 2021 ఏప్రిల్ 02న ప్రారంభమైంది.[3] ఈ సినిమా ముహూర్తపు సన్నివేశానికి వైష్ణవ్‌ తేజ్‌ తల్లి విజయ దుర్గ కెమెరా స్విచాన్‌ చేయగా, ఆయన సోదరుడు, హీరో సాయి ధరమ్ తేజ్ క్లాప్‌ ఇచ్చాడు. ఈ సినిమాకు 2022 జనవరి 24న ‘రంగ రంగ వైభ‌వంగా’ అనే టైటిల్‌ను ఖ‌రారు చేశారు.[4] రంగ రంగ వైభవంగా సినిమాలోని 'తెలుసా తెలుసా' మొదటి లిరికల్ వీడియోను ఫిబ్రవరి 3న విడుదల చేసి,[5] రెండవ లిరికల్ పాట 'కొత్తగా లేదేంటి' వీడియోను మే 6న విడుదల చేశారు.[6]

నటీనటులు మార్చు

పాటల జాబితా మార్చు

తెలుసా తెలుసా , రచన: శ్రీమణి, గానం.శంకర్ మహదేవన్

కొత్తగా లేదేంటీ, రచన: శ్రీమణి, గానం. అర్మాన్ మాలిక్, హరిప్రియ

సాంకేతిక నిపుణులు మార్చు

మూలాలు మార్చు

  1. The Indian Express (25 January 2022). "Vaisshnav Tej's next film titled Ranga Ranga Vaibhavanga. Watch teaser" (in ఇంగ్లీష్). Archived from the original on 6 May 2022. Retrieved 6 May 2022.
  2. Sakshi (23 August 2022). "'రంగరంగ వైభవంగా' ట్రైలర్‌ వచ్చేసింది". Retrieved 24 August 2022. {{cite news}}: |archive-date= requires |archive-url= (help)
  3. Sakshi (3 April 2021). "ఫ్యామిలీకి దగ్గరయ్యేలా..." Archived from the original on 8 May 2021. Retrieved 8 May 2021.
  4. NTV (24 January 2022). "రంగ రంగ వైభవంగా'… వైష్ణ‌వ్ తేజ్, కేతికా శర్మ!". Archived from the original on 6 May 2022. Retrieved 6 May 2022.
  5. Eenadu (4 February 2022). "తెలుసా తెలుసా.. ఎవ్వరి కోసం ఎవ్వరు పుడతారో". Archived from the original on 6 May 2022. Retrieved 6 May 2022.
  6. 10TV (6 May 2022). "కొత్తగా లేదేంటి సాంగ్.. కేతికతో వైష్ణవ్ రొమాన్స్!" (in telugu). Archived from the original on 6 May 2022. Retrieved 6 May 2022.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link) CS1 maint: unrecognized language (link)
  7. Namasthe Telangana (27 March 2021). "వైష్ణవ్‌ సరసన." Archived from the original on 8 November 2021. Retrieved 8 November 2021.