కే.జె. జార్జ్

భారత రాజకీయ నాయకుడు

కేలచంద్ర జోసెఫ్ జార్జ్ (జననం 24 ఆగస్టు 1949) కర్ణాటక రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన ఐదు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికై కర్ణాటక ప్రభుత్వంలో మంత్రిగా పని చేశాడు.

కే.జె. జార్జ్
కే.జె. జార్జ్


క్యాబినెట్ మంత్రి కర్ణాటక
అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార ప్రారంభం
20 May 2023[1]
గవర్నరు థావర్ చంద్ గెహ్లాట్
పదవీ కాలం
6 జూన్ 2018 – 23 జులై 2019
గవర్నరు వాజుభాయ్ వాలా
పదవీ కాలం
2013 – 2016
గవర్నరు వాజుభాయ్ వాలా
ముందు ఆర్. అశోక (హోంశాఖ మంత్రి)
తరువాత జీ. పరమేశ్వర (హోంశాఖ మంత్రి)

ఎమ్మెల్యే
ప్రస్తుత పదవిలో
అధికార కాలం
25 మే 2008
ముందు నియోజకవర్గం నూతనంగా ఏర్పాటైంది
నియోజకవర్గం సర్వజ్ఞనగర్

వ్యక్తిగత వివరాలు

జననం (1949-08-24) 1949 ఆగస్టు 24 (వయసు 75)
చింగవనం, ట్రావెన్‌కోర్ (ప్రస్తుతంకొట్టాయం, కేరళ, భారతదేశం)
రాజకీయ పార్టీ కాంగ్రెస్
జీవిత భాగస్వామి సుజా జార్జ్
సంతానం 2
వృత్తి రాజకీయ నాయకుడు (1969–ప్రస్తుతం)

మూలాలు

మార్చు
  1. "K. J. George sworn as Cabinet Minister in Government of Karnataka".