కైలాసపురం (విశాఖపట్నం)

విశాఖపట్నం నగరంలోని ఒక నివాస ప్రాంతం.

కైలాసపురం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విశాఖపట్నం నగరంలోని ఒక నివాస ప్రాంతం.[1][2] ఇది మహా విశాఖ నగరపాలక సంస్థ పరిపాలన పరిధిలో ఉంది.

కైలాసపురం
సమీపప్రాంతం
కైలాసపురం is located in Visakhapatnam
కైలాసపురం
కైలాసపురం
విశాఖట్నం నగర పటంలో కైలాసపురం స్థానం
Coordinates: 17°44′30″N 83°17′50″E / 17.741728°N 83.297345°E / 17.741728; 83.297345
దేశం భారతదేశం
రాష్ట్రంఆంధ్రప్రదేశ్
జిల్లావిశాఖపట్టణం
Government
 • Bodyమహా విశాఖ నగరపాలక సంస్థ
భాషలు
 • అధికారికతెలుగు
Time zoneUTC+5:30 (భారత ప్రామాణిక కాలమానం)
పిన్ కోడ్
530024
Vehicle registrationఏపి-31,32,33

చరిత్ర

మార్చు

విశాఖపట్నం నౌకాశ్రయం ఉద్యోగులు 1990ల ప్రారంభంలో ఇక్కడ వారి నివాసాలను ఏర్పాటు చేసకున్నారు. అప్పటినుండి ఈ ప్రాంతం నగరంలోని ప్రధాన నివాస ప్రాంతాలలో ఒకటిగా నిలుస్తోంది.[3]

భౌగోళికం

మార్చు

ఇది 17°44′30″N 83°17′50″E / 17.741728°N 83.297345°E / 17.741728; 83.297345 ఆక్షాంశరేఖాంశాల మధ్య ఉంది. సముద్ర మట్టానికి 17 మీటర్ల ఎత్తులో ఉంది.

సమీప ప్రాంతాలు

మార్చు

ఇక్కడికి సమీపంలో గణేష్ సేవా సంఘం కాలనీ, తాటిచెట్లపాలెం, వరాహగిరి కాలనీ, సంజీవయ్య కాలనీ మొదలైన ప్రాంతాలు ఉన్నాయి.

రవాణా

మార్చు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఆధ్వర్యంలో కైలాసపురం మీదుగా టౌన్ కొత్తరోడ్, కొత్తవలస, రవళమ్మపాలెం, కె. కోటపాడు, మాధవధార, ఎంఎన్ క్లబ్, ఓహ్పో మొదలైన ప్రాంతాలకు బస్సు సౌకర్యం ఉంది. ఇక్కడికి సమీపంలో మర్రిపాలెం రైల్వే స్టేషను, కొత్తపాలెం రైల్వే స్టేషను ఉన్నాయి.[4]

ప్రార్థనా మందిరాలు

మార్చు
  1. ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవాలయం
  2. లక్ష్మీనారాయణ స్వామి దేవాలయం
  3. నూకంబికా దేవాలయం
  4. సింగాలమ్మ దేవాలయం
  5. మసీదు - ఇ - రాజా
  6. మసీదు-ఇ-క్యూబా
  7. ఇదారా ఇమామ్ రెజా

మూలాలు

మార్చు
  1. "Kailasapuram Locality Map, Visakhapatnam". www.mapsofindia.com. Retrieved 16 May 2021.
  2. "Kailasapuram , Visakhapatanam". www.onefivenine.com. Retrieved 16 May 2021.
  3. "Vizag port to lease out land for real estate projects under Public Private Partnership model - Times of India". Retrieved 16 May 2021.
  4. "Local Bus Routes". www.onefivenine.com. Retrieved 16 May 2021.