టౌన్ కొత్తరోడ్ (విశాఖపట్నం)

విశాఖపట్నం నగరంలోని ఒక ప్రధాన రోడ్.

టౌన్ కొత్తరోడ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విశాఖపట్నం నగరంలోని ఒక ప్రధాన రోడ్. ఇది నగరంలోని ముఖ్యమైన, పాత వ్యాపార రహదారులలో ఒకటి.[1]

టౌన్ కొత్తరోడ్
సమీపప్రాంతం
టౌన్ కొత్తరోడ్ is located in Visakhapatnam
టౌన్ కొత్తరోడ్
టౌన్ కొత్తరోడ్
టౌన్ కొత్తరోడ్
Coordinates: 17°42′05″N 83°17′46″E / 17.701457°N 83.296178°E / 17.701457; 83.296178
దేశం భారతదేశం
రాష్ట్రంఆంధ్రప్రదేశ్
జిల్లావిశాఖపట్టణం
Government
 • Bodyమహా విశాఖ నగరపాలక సంస్థ
భాషలు
 • అధికారికతెలుగు
Time zoneUTC+5:30 (భారత ప్రామాణిక కాలమానం)
పిన్ కోడ్
530001
Vehicle registrationఏపి-31

గురించి మార్చు

విశాఖపట్నం వ్యాపారరంగంలో ఈ రోడ్ కీలక పాత్ర పోషిస్తోంది. ఇక్కడ ఎలక్ట్రానిక్స్ వస్తువుల నుండి అన్ని రకాల దుస్తుల వరకు అందుబాటులో ఉన్నాయి.[2]

భౌగోళికం మార్చు

ఇది 17°42′05″N 83°17′46″E / 17.701457°N 83.296178°E / 17.701457; 83.296178 ఆక్షాంశరేఖాంశాల మధ్య ఉంది. సముద్ర మట్టానికి 17 మీటర్ల ఎత్తులో ఉంది.

ప్రార్థనా మందిరాలు మార్చు

  1. జగన్నాధ స్వామి దేవాలయం
  2. అంజనేయ స్వామి ఆలయం
  3. వినాయక దేవాలయం
  4. కనక మహాలక్ష్మి దేవాలయం
  5. కన్యాక పరమేశ్వరి దేవాలయం
  6. శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం

రవాణా మార్చు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఆధ్వర్యంలో టౌన్ కొత్తరోడ్ నుండి నగరంలోని గాజువాక, ఎన్ఏడి ఎక్స్ రోడ్, మల్కాపురం, ద్వారకా నగర్, మద్దిలపాలెం, అరిలోవ, మధురవాడ, అగనంపూడి, విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ మొదలైన ప్రాంతాలకు బస్సు సౌకర్యం ఉంది.[3][4]

మూలాలు మార్చు

  1. Sarma, G.V Prasada (3 June 2016). "Fresh move on road-widening in One Town area draws flak". The Hindu. Retrieved 4 May 2021.
  2. Mehtal, Sulogna (5 June 2013). "Dhoklas mix with dosas in Vizag". The Times of India. Retrieved 4 May 2021.
  3. "Local bus timings". aoucr. Retrieved 4 May 2021.
  4. "Local Bus Routes". www.onefivenine.com. Retrieved 4 May 2021.