కొంటె కాపురం 1986 లో రేలంగి నరసింహారావు దర్శకత్వంలో వచ్చిన హాస్యభరిత చిత్రం.[1] ఇందులో చంద్రమోహన్, అశ్విని ముఖ్యపాత్రలు పోషించారు.

కొంటెకాపురం
దర్శకత్వంరేలంగి నరసింహారావు
నిర్మాతఎం. చంద్రకుమార్
నటులుఅశ్వని,
చంద్రమోహన్,
రమాప్రభ
సంగీతంకె. చక్రవర్తి
నిర్మాణ సంస్థ
విడుదల
జూన్ 2, 1986 (1986-06-02)
భాషతెలుగు

తారాగణంసవరించు

మూలాలుసవరించు

  1. "Konte Kapuram (Relangi Narasimha Rao)". indiancine.ma. Archived from the original on 25 ఫిబ్రవరి 2020. Retrieved 2 January 2018.