కొండపల్లి పైడితల్లి నాయుడు

(కొండపల్లి పైడితల్లి నాయిడు నుండి దారిమార్పు చెందింది)


కొండపల్లి పైడితల్లి నాయుడు (నవంబర్ 20, 1930 - ఆగష్టు 18, 2006) 11వ,12వ,14వ లోక్‌సభకు ఎన్నికైన పార్లమెంటు సభ్యుడు. ఇతడు బొబ్బిలి లోక్‌సభ నియోజకవర్గం నుండి తెలుగుదేశం పార్టీ సభ్యునిగా ఎన్నికైనాడు.

కొండపల్లి పైడితల్లి నాయుడు
కొండపల్లి పైడితల్లి నాయుడు


తరువాత బొత్స ఝాన్సీ
నియోజకవర్గం బొబ్బిలి

వ్యక్తిగత వివరాలు

జననం (1930-11-20)1930 నవంబరు 20
విజయనగరం, ఆంధ్ర ప్రదేశ్
మరణం 2006 ఆగస్టు 18
విజయనగరం, ఆంధ్ర ప్రదేశ్
రాజకీయ పార్టీ తెలుగుదేశం పార్టీ
జీవిత భాగస్వామి కొండపల్లి అప్పయ్యమ్మ
సంతానం 3 కుమారులు (వెంకటరమణ, కొండలరావు, కొండపల్లి అప్పల నాయుడు ), 2 కుమార్తెలు (లక్ష్మి, వరలక్ష్మి)
నివాసం కొండపల్లి పైడితల్లి నాయుడు
September 26, 2006నాటికి

బయటి లింకులు

మార్చు