కొండమల్లేపల్లి
తెలంగాణ, నల్గొండ జిల్లా, దేవరకొండ మండలం లోని జనగణన పట్టణం
కొండమల్లేపల్లి,తెలంగాణ రాష్ట్రం, నల్గొండ జిల్లా, కొండమల్లేపల్లి మండలానికి చెందిన గ్రామం.[1]ఇది జనగణన పట్టణం
కొండమల్లేపల్లి | |
— రెవిన్యూ గ్రామం — | |
తెలంగాణ పటంలో గ్రామ స్థానం | |
అక్షాంశరేఖాంశాలు: 16°42′47″N 78°59′35″E / 16.713093°N 78.993044°E | |
---|---|
రాష్ట్రం | తెలంగాణ |
జిల్లా | నల్గొండ |
మండలం | దేవరకొండ |
ప్రభుత్వం | |
- సర్పంచి | |
ఎత్తు | 224 m (735 ft) |
జనాభా (2011) | |
- మొత్తం | 9,683 |
- పురుషుల సంఖ్య | 5,155 |
- స్త్రీల సంఖ్య | 4,528 |
- గృహాల సంఖ్య | 2,048 |
పిన్ కోడ్ | Pin Code : 508243 |
ఎస్.టి.డి కోడ్ 08691 |
కొండమల్లేపల్లి, హైదరాబాదు నుండి నాగార్జున సాగర్ వెళ్ళే మార్గంలో ఉంది.
జిల్లాల పునర్వ్యవస్థీకరణలో
మార్చు2016 అక్టోబరు 11న చేసిన తెలంగాణ జిల్లాల పునర్వ్యవస్థీకరణకు ముందు ఈ గ్రామం పాత నల్గొండ జిల్లాలోని దేవరకొండ మండలంలో ఉండేది. పునర్వ్యవస్థీకరణలో దీన్ని కొత్తగా ఏర్పాటు చేసిన కొండమల్లేపల్లి మండలంలోకి చేర్చారు.[2]
గణంక వివరాలు
మార్చు2011 భారత జనగణన గణాంకాల ప్రకారం గ్రామ పరిధిలోని జనాభా - మొత్తం 9,683 - పురుషుల సంఖ్య 5,155 - స్త్రీల సంఖ్య 4,528 - గృహాల సంఖ్య 2,048
ప్రముఖ ఆలయాలు
మార్చు- శ్రీరామాంజనేయ సమేత శివపార్వతీల దేవాలయం
- అయ్యప్పదేవాలయం
- శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయం
- కన్యకాపరమేశ్వరీ ఆలయాలున్నాయి.
గ్రామ ప్రముఖులు
మార్చు- చెరుకూరి బ్రహ్మక్రిష్ణ: జర్నలిస్ట్ ఇతను స్థానిక విజయమేరి ఉన్నత పాఠశాలలో చదువుకున్నాడు.ఇదే పట్టణంలో శ్రీ వెంకటేశ్వర జూనియర్ కళాశాలలో ఇంటర్, ఆ తరువాత ఉన్నత చదువులు హైదరాబాద్లో చదువుకున్నాడు.
- సీ.హెచ్. ప్రసాద్ - (మానవతావాది.)
- కడారి అంజయ్య యాదవ్ - (రాజకీయనాయకుడు.)
ఉప గ్రామాలు
మార్చుకొర్రవానితండ, పచర్లబావితండ, కేవులతండ,జగ్యాగామితండ
మూలాలు
మార్చు- ↑ తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 245 Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016
- ↑ "నల్గొండ జిల్లా" (PDF). తెలంగాణ గనుల శాఖ. Archived (PDF) from the original on 2021-12-27. Retrieved 2021-01-06.