కొండవీటివారిపాలెం

కొండవీటివారిపాలెం, బాపట్ల జిల్లా, నగరం మండలానికి చెందిన రెవెన్యూయేతర గ్రామం.

కొండవీటివారిపాలెం
—  రెవెన్యూయేతర గ్రామం  —
కొండవీటివారిపాలెం is located in Andhra Pradesh
కొండవీటివారిపాలెం
కొండవీటివారిపాలెం
అక్షాంశరేఖాంశాలు: 16°01′N 80°48′E / 16.01°N 80.8°E / 16.01; 80.8
రాష్ట్రం ఆంధ్రప్రదేశ్
జిల్లా బాపట్ల
మండలం నగరం
ప్రభుత్వం
 - సర్పంచి
పిన్ కోడ్ 522 258
ఎస్.టి.డి కోడ్ 08648

గ్రామంలో ప్రధాన పంటలు మార్చు

వరి, అపరాలు, కాయగూరలు

గ్రామంలో ప్రధాన వృత్తులు మార్చు

వ్యవసాయం, వ్యవసాయాధారిత వృత్తులు