కొండాపూర్ మండలం (సంగారెడ్డి జిల్లా)
తెలంగాణ, సంగారెడ్డి జిల్లా లోని మండలం
(కొండాపూర్ నుండి దారిమార్పు చెందింది)
కొండాపూర్ మండలం, తెలంగాణ రాష్ట్రం, సంగారెడ్డి జిల్లాలో ఇదే పేరుతో ఉన్న మండల కేంద్రం.[1][2]
ఇది సమీప పట్టణమైన సదాశివపేట నుండి 14 కి. మీ. దూరంలో ఉంది. 2016 లో జరిగిన జిల్లాల పునర్వ్యవస్థీకరణకు ముందు ఈ మండలం మెదక్ జిల్లా లో ఉండేది. [3] ప్రస్తుతం ఈ మండలం సంగారెడ్డి రెవిన్యూ డివిజనులో భాగం. పునర్వ్యవస్థీకరణకు ముందు కూడా ఇదే డివిజనులో ఉండేది.ఈ మండలంలో 23 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి.నిర్జన గ్రామాలు లేవు
గణాంకాలుసవరించు
2011 భారత జనగణన గణాంకాల ప్రకారం మండల జనాభా జనాభా - మొత్తం 42,985 - పురుషులు 21,681 - స్త్రీలు 21,304
మండలంలోని రెవిన్యూ గ్రామాలుసవరించు
మూలాలుసవరించు
- ↑ తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 239 Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016
- ↑ https://www.census2011.co.in/data/subdistrict/4491-kondapur-medak-andhra-pradesh.html
- ↑ "సంగారెడ్డి జిల్లా" (PDF). తెలంగాణ గనుల శాఖ. Archived (PDF) from the original on 2021-01-06. Retrieved 2021-01-06.