జ్యోతి (1954 సినిమా)

జ్యోతి
(1954 తెలుగు సినిమా)

జ్యోతి సినిమా పోస్టర్‌పై జి.వరలక్ష్మి
దర్శకత్వం కె.బి. తిలక్ & సి.వి.శ్రీధర్
తారాగణం శ్రీరామమూర్తి,
జి.వరలక్ష్మి,
సావిత్రి,
కాశ్యప,
పెరుమాళ్ళు,
పి.హేమలత
సంగీతం పెండ్యాల నాగేశ్వరరావు
నిర్మాణ సంస్థ నవయుగ ప్రొడక్షన్స్
భాష తెలుగు

పాటలు

మార్చు
  • తెలుసుకోండి దీని మహిమ బలే తమషా - ఘంటసాల - రచన: సుంకర
  • దేశమును ప్రేమించుమన్నా మంచియన్నది పెంచుమన్నా - జి. వరలక్ష్మి బృందం

వనరులు

మార్చు