కొత్తనీరు (1982)

కె.ఎస్. ప్రకాశరావు దర్శకత్వంలో 1982లో విడుదలైన తెలుగు చలనచిత్రం.

కొత్తనీరు 1982, నవంబరు 7న విడుదలైన తెలుగు చలనచిత్రం. లక్ష్మీ ప్రొడక్షన్స్ పతాకంపై నిర్మాణ సారథ్యంలో కె.ఎస్. ప్రకాశరావు దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో చంద్రమోహన్ , దీప, మోహన్ బాబు నటించగా, రమేష్ నాయుడు సంగీతం అందించాడు.[1][2]

కొత్తనీరు
దర్శకత్వంకె.ఎస్. ప్రకాశరావు
కథా రచయితఆరుద్ర, హరి (మాటలు)
దృశ్య రచయితకె.ఎస్. ప్రకాశరావు
హరి
కథశ్రీకృష్ణ ఆలనహళ్లి
నిర్మాతకె.ఎస్. ప్రకాశరావు
తారాగణంచంద్రమోహన్ ,
దీప,
మోహన్ బాబు
ఛాయాగ్రహణంనవకాంత్
ఎడిటర్బి. వెంకటరత్నం
సంగీతంరమేష్ నాయుడు
ప్రొడక్షన్
కంపెనీ
లక్ష్మీ ప్రొడక్షన్స్
విడుదల తేదీ
7 నవంబరు, 1982
దేశంభారతదేశం
భాషతెలుగు
కె.ఎస్.ప్రకాశరావు

నటవర్గంసవరించు

పాటలుసవరించు

ఈ చిత్రానికి రమేష్ నాయుడు సంగీతం అందించాడు. ఆరుద్ర పాటలు రాశాడు.[3]

  1. ఏ ఇంటి గౌరమ్మ - ఎస్.పి. శైలజ
  2. ఊగిసలాడకే మనసా - ఎస్.పి. శైలజ
  3. ఏరు పోంగి వచ్చింది కొత్తనీరు - ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం
  4. కొత్త చిగురు తొడిగింది - ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం
  5. చింతచెట్ల కింద చికిలింత - ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం
  6. సూసింది కూసింద సేపు - ఎస్.పి. శైలజ, ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం

మూలాలుసవరించు

  1. "Kotha Neeru 1982 Telugu Movie". MovieGQ. Retrieved 17 April 2021.
  2. "Kotha Neeru (1982)". Indiancine.ma. Retrieved 17 April 2021.
  3. "Kotha Neeru 1982 Telugu Movie Songs". MovieGQ. Retrieved 17 April 2021.

ఇతర లంకెలుసవరించు