కొత్తపట్నం మండలం

ఆంధ్ర ప్రదేశ్, ప్రకాశం జిల్లా లోని మండలం

కొత్తపట్నం మండలం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రకాశం జిల్లాకు చెందిన ఒక మండలం.ఈ మండలంలో ఏడు  రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి.[3][4] కొత్తపట్నం  మండలం ఒంగోలు లోక్‌సభ నియోజకవర్గంలోని, ఒంగోలు శాసనసభ నియోజకవర్గం కింద నిర్వహించబడుతుంది.ఇది ఒంగోలు రెవెన్యూ డివిజను పరిధికి చెందిన మండలాల్లో ఇది ఒకటి.[5] OSM గతిశీల పటం

ఆంధ్రప్రదేశ్ మండలం
పటం
Coordinates: 15°26′46″N 80°09′58″E / 15.446°N 80.166°E / 15.446; 80.166
దేశంభారతదేశం
రాష్ట్రంఆంధ్రప్రదేశ్
జిల్లాప్రకాశం జిల్లా
మండల కేంద్రంకొత్తపట్నం
విస్తీర్ణం
 • మొత్తం165 km2 (64 sq mi)
జనాభా
 (2011)[2]
 • మొత్తం50,006
 • జనసాంద్రత300/km2 (780/sq mi)
జనగణాంకాలు
 • లింగ నిష్పత్తి1001


గణాంకాలు

మార్చు

2011 భారత జనాభా లెక్కల ప్రకారం ప్రకాశం జిల్లాకు చెందిన కొత్తపట్నం మండలం మొత్తం జనాభా 50,006. వీరిలో 24,987 మంది పురుషులు కాగా, 25,019 మంది మహిళలు ఉన్నారు.మొత్తం 13,352 కుటుంబాలు నివసిస్తున్నాయి.[6] మండలం సగటు సెక్స్ నిష్పత్తి 1,001. మండలంలో 0 - 6 సంవత్సరాల వయస్సు గల పిల్లల జనాభా 5634, ఇది మొత్తం జనాభాలో 11%. 0 - 6 సంవత్సరాల మధ్య 2825 మంది మగ పిల్లలు, 2809 మంది ఆడ పిల్లలు ఉన్నారు. మండలం మొత్తం అక్షరాస్యత 59.7%. పురుష అక్షరాస్యత రేటు 60.84%, స్త్రీ అక్షరాస్యత రేటు 45.12%.

2001 భారత జనాభా లెక్కల ప్రకారం మండల జనాభా మొత్తం 47,573 - పురుషులు 24,234 - స్త్రీలు 23,339.అక్షరాస్యత - మొత్తం 54.32% - పురుషులు 65.32% - స్త్రీలు 42.97%[6]

మండలం లోని గ్రామాలు

మార్చు

రెవెన్యూ గ్రామాలు

మార్చు
  1. అల్లూరు
  2. పాదర్తి
  3. అల్లూరు కొత్తపట్నం
  4. రాజుపాలెం
  5. ఈతముక్కల
  6. పాయకారి ఖండ్రిక
  7. మదనూరు

రెవెన్యూయేతర గ్రామాలు

మార్చు

మూలాలు

మార్చు
  1. "District Handbook of Statistics - Prakasam District - 2014" (PDF). Retrieved 10 ఏప్రిల్ 2022.
  2. CENSUS OF INDIA 2011, ANDHRA PRADESH, SERIES-29, PART XII - B, DISTRICT CENSUS HANDBOOK, PRAKASAM, VILLAGE AND TOWN WISE, PRIMARY CENSUS ABSTRACT (PCA) (PDF) (in ఇంగ్లీష్), Director of Census Operations, Andhra Pradesh, Wikidata Q55972957, archived from the original (PDF) on 25 August 2015
  3. "Villages and Towns in Kotha Patnam Mandal of Prakasam, Andhra Pradesh - Census India". www.censusindia.co.in. Archived from the original on 2021-09-17. Retrieved 2020-06-13.
  4. "Kotha Patnam Mandal Villages, Prakasam, Andhra Pradesh @VList.in". vlist.in. Retrieved 2020-06-13.
  5. https://www.censusindia.gov.in/2011census/dchb/2818_PART_B_DCHB_PRAKASAM.pdf
  6. 6.0 6.1 "Kotha Patnam Mandal Population, Religion, Caste Prakasam district, Andhra Pradesh - Census India". www.censusindia.co.in. Archived from the original on 2021-07-30. Retrieved 2020-06-13.

వెలుపలి లంకెలు

మార్చు