గాదె పాలెం

ఆంధ్రప్రదేశ్, ప్రకాశం జిల్లా గ్రామం

గాదె పాలెం, ప్రకాశం జిల్లా, కొత్తపట్నం మండలానికి చెందిన రెవెన్యూయేతర గ్రామం..ఈ గ్రామంలో జన్మించిన నూర్జహాన్, పెళ్ళి అయిన తరువాత అత్తగారి ఊరయిన ఏలూరులో నివసించుచున్నారు. ఈమె 2014, మే నెలలో, ఏలూరు నగరపాలక సంస్థకు జరిగిన ఎన్నికలలో, ఆ నగర మేయరుగా ఎన్నికైంది.పటం

గ్రామం
పటం
Coordinates: 15°30′11″N 80°08′20″E / 15.503°N 80.139°E / 15.503; 80.139
దేశంభారతదేశం
రాష్ట్రంఆంధ్రప్రదేశ్
జిల్లాప్రకాశం జిల్లా
మండలంకొత్తపట్నం మండలం
జనగణాంకాలు
 • లింగ నిష్పత్తిస్త్రీ, పురుష జనాభా వివరాలు లేవు
Area code+91 ( 08592 Edit this on Wikidata )
పిన్‌కోడ్523286 Edit this on Wikidata


మూలాలు మార్చు

వెలుపలి లంకెలు మార్చు