ఒంగోలు శాసనసభ నియోజకవర్గం

ఆంధ్ర ప్రదేశ్ శాసనసభకు చెందిన నియోజక వర్గం

ఒంగోలు శాసనసభ నియోజకవర్గం ప్రకాశం జిల్లాలో ఉంది.

ఒంగోలు శాసనసభ నియోజకవర్గం
ఆంధ్ర ప్రదేశ్ శాసనసభ నియోజకవర్గం
దేశంభారతదేశం మార్చు
వున్న పరిపాలనా ప్రాంతంప్రకాశం జిల్లా మార్చు
అక్షాంశ రేఖాంశాలు15°30′36″N 80°2′24″E మార్చు
పటం

నియోజకవర్గంలోని మండలాలు మార్చు

1955 నుండి ఎన్నికైన శాసన సభ్యులు మార్చు

సంవత్సరం సంఖ్య నియోజకవర్గ పేరు రకం విజేత పేరు లింగం పార్టీ ఓట్లు సమీప ప్రత్యర్థి లింగం పార్టీ ఓట్లు
2019 227 ఒంగోలు జనరల్ బాలినేని శ్రీనివాసరెడ్డి పు వై.కా.పా 1,92,518 దామచర్ల జనార్థనరావు పు తె.దే.పా 99.069
2014 227 ఒంగోలు జనరల్ దామచర్ల జనార్థనరావు పు తె.దే.పా 93025 బాలినేని శ్రీనివాసరెడ్డి M వై.కా.పా 80597
2012 ఉప ఎన్నిక ఒంగోలు జనరల్ బాలినేని శ్రీనివాసరెడ్డి పు వై.కా.పా 77222 దామచర్ల జనార్థనరావు M తె.దే.పా 49819
2009 227 ఒంగోలు జనరల్ బాలినేని శ్రీనివాసరెడ్డి పు INC 67214 ఎడర హరిబాబు M తె.దే.పా 44228
2004 115 ఒంగోలు జనరల్ బాలినేని శ్రీనివాసరెడ్డి పు INC 72380 సిద్దా రాఘవరావు M తె.దే.పా 48209
1999 115 ఒంగోలు జనరల్ బాలినేని శ్రీనివాసరెడ్డి పు INC 44707 యక్కల తులసీరావు M తె.దే.పా 38485
1994 115 ఒంగోలు జనరల్ ఎడర హరిబాబు పు తె.దే.పా 53487 యడ్లపూడి వెంకటేశ్వర్లు M INC 33608
1989 115 ఒంగోలు జనరల్ బచ్చల బాలయ్య పు INC 68704 కామేపల్లి వెంకటరమణారావు M తె.దే.పా 49214
1985 115 ఒంగోలు జనరల్ పొనుగుపాటి కోటేశ్వరరావు పు తె.దే.పా 53654 పసుపులేటి మాలకొండయ్యనాయుడు M INC 44630
1983 115 ఒంగోలు జనరల్ పొనుగుపాటి కోటేశ్వరరావు పు IND 50394 తాటిపత్రి సుబ్బారెడ్డి M INC 20546
1978 115 ఒంగోలు జనరల్ శృంగారపు జీవరత్నం నాయుడు స్త్రీ INC (I) 32574 బాలినేని వెంకటేశ్వరరెడ్డి M JNP 27494
1972 115 ఒంగోలు జనరల్ శృంగవరపు జీవరత్నం పు INC 32154 నల్లూరి అంజయ్య M CPI 20921
1967 101 ఒంగోలు జనరల్ సి.ఆర్.రెడ్డి పు INC 27503 బి.వి.లక్ష్మీనారాయణ M IND 19491
1962 119 ఒంగోలు జనరల్ బొల్లినేని వెంకట లక్ష్మీనారాయణ పు IND 24506 రొండ నారపరెడ్డి M INC 18419
1957 ఉప ఎన్నిక ఒంగోలు జనరల్ బి.వి.ఎల్.నారాయణ పు IND 40911 టి.ఎ.దేవి M INC 30820
1955 104 ఒంగోలు జనరల్ టి.ప్రకాశం పు INC 40887 టెల్లూరి జియ్యర్ దాస్ M INC 38475

ఇవి కూడా చూడండి మార్చు

ఆంధ్రప్రదేశ్ శాసనసభ సభ్యుల జాబితాలు