ప్రధాన మెనూను తెరువు

కొత్తూరు (రంగారెడ్డి జిల్లా )

తెలంగాణ, మహబూబ్ నగర్ జిల్లా, కొత్త్తూరు మండలం లోని జనగణన పట్టణం
(కొత్తూరు (మహబూబ్ నగర్) నుండి దారిమార్పు చెందింది)

కొత్తూరు, తెలంగాణ రాష్ట్రం, రంగారెడ్డి జిల్లా, కొత్తూరు మండలానికి చెందిన పట్టణం.[1]

కొత్తూరు (CT)
—  రెవిన్యూ గ్రామం  —
రాష్ట్రం తెలంగాణ
జిల్లా రంగారెడ్డి జిల్లా
మండలం కొత్తూరు
ప్రభుత్వము
 - సర్పంచి
జనాభా (2011)
 - మొత్తం 10,519
 - పురుషుల సంఖ్య 33,957
 - స్త్రీల సంఖ్య 31,242
పిన్ కోడ్
ఎస్.టి.డి కోడ్

ఇది హైదరాబాదుకు సమీపంలో ఉంది. పారిశ్రామికంగా చాలా అభివృద్ధి చెందినది. షాద్‌నగర్, హైదరాబాదు మధ్యలో ఈ గ్రామం ఉంది. ఇక్కడికి రైలు సౌకర్యం కూడా ఉంది. సికింద్రాబాదు రైల్వే స్టేషను నుంచి 50 కిలోమీటర్ల దూరాన ఉంది.

విషయ సూచిక

మహబూబ్ నగర్ జిల్లా నుండి రంగారెడ్డి జిల్లాకు మార్పు.సవరించు

లోగడ కొత్తూరు పట్టణం / మండలం మహబూబ్ నగర్ జిల్లా, మహబూబ్ నగర్,రెవెన్యూ డివిజను  పరిధిలో ఉంది.2014 లో తెలంగాణా ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తరువాత మొదటిసారిగా 2016 లో ప్రభుత్వం నూతన జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు, మండలాల ఏర్పాటులో భాగంగా కొత్తూరు మండలాన్ని (1+10) పదకొండు గ్రామాలుతో కొత్తగా ఏర్పడిన రంగారెడ్డి జిల్లా పరిధిలో చేర్చుతూ ది.11.10.2016 నుండి అమలులోకి తెస్తూ ప్రభుత్వం ఉత్తర్వు జారీచేసింది.[2]

గణాంకాలుసవరించు

2011 జనాభా లెక్కల ప్రకారం మండల జనాభా మొత్తం 65199. ఇందులో పురుషుల సంఖ్య 33957, స్త్రీల సంఖ్య 31242. అక్షరాస్యుల సంఖ్య 36104.[3]

నీటిపారుదల, భూమి వినియోగంసవరించు

మండలంలో 6 చిన్ననీటిపారుదల వనరుల ద్వారా 378 హెక్టార్ల ఆయకట్టు వ్యవసాయ భూములున్నాయి.[4]

మూలాలుసవరించు

  1. http://www.ourtelugunadu.com/wp-content/uploads/2018/02/250.Rangareddy-Final.pdf
  2. తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 250 Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016
  3. Census of India 2011, Provisional Population Totals, Anadhra Pradesh, Published by Director of Census Operations AP, Page No.126
  4. Handbook of Statistics, Mahabubnagar, 2008, Page No 80

వెలుపలి లింకులుసవరించు