కోటకాడపల్లి, తిరుపతి జిల్లా, యెర్రావారిపాలెం మండలానికి చెందిన రెవెన్యూయేతర గ్రామం.ఇక్కడ నుండి తలకోన 6కి.మీ దూరంలో ఉంది. ఇది కడప సరిహద్దులో ఉంటుంది.

కోటకాడ పల్లె గ్రామ పంచాయితీ కింద ఉన్న పల్లెలు:కోటకాడ పల్లి, చెంగాడి వారి పల్లి, అయ్యగారి పల్లి, వి.ఆర్. కాలని, సిద్దలగండి ఫారం, బుట్టోని గుంట

కోటకాడపల్లి
—  రెవెన్యూయేతర గ్రామం  —
కోటకాడపల్లి is located in Andhra Pradesh
కోటకాడపల్లి
కోటకాడపల్లి
ఆంధ్రప్రదేశ్ పటంలో గ్రామ స్థానం
అక్షాంశరేఖాంశాలు: 13°50′07″N 79°07′27″E / 13.835361°N 79.124086°E / 13.835361; 79.124086
రాష్ట్రం ఆంధ్రప్రదేశ్
జిల్లా తిరుపతి
మండలం యెర్రావారిపాలెం
ప్రభుత్వం
 - సర్పంచి
పిన్ కోడ్ 517 124
ఎస్.టి.డి కోడ్

మూలాలు

మార్చు