కోటలూరు , చిత్తూరు జిల్లా, కుప్పం మండలానికి చెందిన రెవెన్యూయేతర గ్రామం.

కోటలూరు
—  రెవెన్యూయేతర గ్రామం  —
కోటలూరు is located in Andhra Pradesh
కోటలూరు
కోటలూరు
అక్షాంశరేఖాంశాలు: 12°44′42″N 78°20′24″E / 12.745°N 78.34°E / 12.745; 78.34
రాష్ట్రం ఆంధ్రప్రదేశ్
జిల్లా చిత్తూరు
మండలం కుప్పం
ప్రభుత్వం
 - సర్పంచి
పిన్ కోడ్ Pin Code :
ఎస్.టి.డి కోడ్:e: 08570

సమీప గ్రామాలు మార్చు

రాబర్ట్ సన్ పేట్, వనియంబాడి, తిరుపత్తూర్, ములబాగల్ సమీపంలో ఉన్నాయి.

నివాస ప్రాంతాలు మార్చు

మోటూరు, సామిదమ్మవంక, సిద్దపనూరు, ఎర్రమన్ను గుంటలు, మేస్త్రినాయినూరు, సప్పనికుంట, యానాది పురం.

రవాణ సౌకర్యాలు మార్చు

ఈ గ్రామానికి పరిసర ప్రాంతంలో వున్న అన్ని ప్రదేశాలకు రోడ్డు కలుపబడి వున్నది బస్సుల సౌకర్యము కూడా ఉంది. ఈ గ్రామానికి సమీపములో కుప్పం ఎ.పి.ఎస్.ఆర్టి.సి బస్ స్టేషన్, శాంతిపురం బస్ స్టేషన్లు ఉన్నాయి. ఈ గ్రామానికి కుప్పం, గుడుపల్లె రైల్వే స్టేషనులు సమీపములోవున్నాయి. బంగారుపేట్ రైల్వే స్టేషను 35 కి.మీ దూరములో ఉంది.

మూలాలు మార్చు


"https://te.wikipedia.org/w/index.php?title=కోటలూరు&oldid=3731337" నుండి వెలికితీశారు