కోడూరి విజయకుమార్

కోడూరి విజయకుమార్ ఒక కవి, కథా రచయిత, విమర్శకుడు.[1][2] జూలై 1, 1969వరంగల్ నగరంలో జన్మించారు. తండ్రి శ్రీ భద్రయ్య - తల్లి శ్రీమతి అనసూయ. కోడూరి విజయకుమార్ ఇంజనీరింగ్ పట్టభద్రుడు. తెలంగాణ విద్యుత్ రంగంలో సీనియర్ ఇంజినీరుగా ఉద్యోగం. హైదరాబాదు లో నివాసం ఉంటున్నాడు.

కోడూరి విజయకుమార్
జననం
కోడూరి విజయకుమార్

(1969-07-01) 1969 జూలై 1 (వయసు 55)
సుపరిచితుడు/
సుపరిచితురాలు
రచయిత, కవి

రచనలు

మార్చు
  1. వాతావరణం - కవితా సంకలనం (1997)
  2. ఆక్వేరియంలో బంగారు చేప - కవితా సంకలనం (2000)
  3. అనంతరం - కవితా సంకలనం (2010)
  4. ఒక రాత్రి మరొక రాత్రి - కవితా సంకలనం (2014)

కవిత్వానికి ఉమ్మడిశెట్టి సాహితీ అవార్డు, నూతలపాటి గంగాధరం, తెలుగు విశ్వవిద్యాలయం, విశ్వ కళాపీఠం తదితర పురస్కారాలు అందుకున్నాడు.

చిత్రమాలిక

మార్చు

మూలాలు

మార్చు

ఇతర లింకులు

మార్చు