కోనసీమ కుర్రోడు

'కోనసీమ కుర్రాడు' తెలుగు చలన చిత్రం1986 లో విడుదల.పద్మావతి ఫిలింస్ పతాకంపై నిర్మాతలు , వి.ఎస్.సుబ్బారావు, కె.రవీంద్రబాబు నిర్మించిన ఈ చిత్రానికి రవిరాజా పినిశెట్టి దర్శకుడు.ఈ చిత్రంలో అర్జున్, భానుప్రియ, రావుగోపాలరావు ప్రథాన పాత్రలు పోషించారు.ఈ చిత్రానికి సంగీతం కొమ్మినేని చక్రవర్తి అందించారు.

కోనసీమ కుర్రోడు
(1986 తెలుగు సినిమా)
దర్శకత్వం రవిరాజా పినిశెట్టి
నిర్మాణం వి.ఎస్. సుబ్బారావు,
కె. రవీంద్రబాబు
తారాగణం అర్జున్,
భానుప్రియ ,
రావుగోపాలరావు
సంగీతం కె. చక్రవర్తి
నిర్మాణ సంస్థ పద్మావతి ఫిల్మ్స్ డివిజన్
భాష తెలుగు

తారాగణం

మార్చు
  • అర్జున్
  • భానుప్రియ
  • రావు గోపాలరావు
  • నారాయణరావు
  • రాళ్ళపల్లి
  • హరిప్రియ
  • నర్రా వెంకటేశ్వరరావు
  • దేవా
  • మహిజా
  • శుభలేఖ సుధాకర్

సాంకేతిక వర్గం

మార్చు
  • దర్శకుడు: రవిరాజా పినిశెట్టి
  • సంగీతం: కె.చక్రవర్తి
  • గీత రచయిత: వేటూరి సుందర రామమూర్తి
  • నేపథ్య గానం: శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యం, పులపాక సుశీల,శిష్ట్లా జానకి
  • ఫోటోగ్రఫీ: కె ఎస్.హరి
  • నిర్మాణ సంస్థ: పద్మావతి ఫిలింస్
  • నిర్మాతలు: వి ఎస్.సుబ్బారావు, కె.రవీంద్రబాబు
  • విడుదల:27:11:1986.


పాటల జాబితా

మార్చు

1.అరుగులున్న ఇల్లు అయోధ్యలు కడుపు పండినోళ్ళ కౌసల్యలు, రచన: వేటూరి సుందర రామమూర్తి, గానం.

2.వళ్ళంతా వయ్యారమంట, రచన: వేటూరి, గానం.ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల

3.అబ్బా నీ యబ్బ ఎంత అందగాడురో , రచన: వేటూరి, గానం.ఎస్.జానకి, ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం

4.పొద్దున్నే మా వూళ్లో, రచన: వేటూరి, గానం.పి సుశీల, ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం

5.రమ్మంట నా జంట, రచన: వేటూరి, గానం.ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల

మూలాలు

మార్చు