కోలా భాస్కర్, భారతీయ సినిమా ఎడిటర్.[1] కోలా భాస్కర్ తెలుగు, తమిళ భాషల్లో పలు సినిమాలకు ఎడిటర్‌గా పనిచేశాడు.[2]

కోలా భాస్కర్
జననం
మరణం4 నవంబరు, 2020
వృత్తిభారతీయ సినిమా ఎడిటర్

జననం మార్చు

భాస్కర్, ఆంధ్రప్రదేశ్ లోని చిత్తూరులో జన్మించాడు.

సినిమారంగం మార్చు

2001లో పవన్ కళ్యాణ్ హీరోగా వచ్చిన ఖుషి సినిమాకు తొలిసారిగా ఎడిటింగ్ చేశాడు. తరువాత తమిళంలో అనేక సూపర్‌ హిట్‌ సినిమాలకు ఎడిటింగ్ చేశాడు.

సినిమాలు మార్చు

నిర్మాతగా మార్చు

  • మలై నయరతు మయక్కం (తమిళం, 2016) [3]

ఎడిటర్ గా మార్చు

ఇతర విషయాలు మార్చు

భాస్కర్ కుమారుడు బాలకృష్ణ కోలా 2016లో వచ్చిన మలై నయరతు మయక్కం (నిన్ను వదిలి నేనుపోలేనులే) అనే తమిళ సినిమాలో నటించాడు.[4]

మరణం మార్చు

కొంతకాలంగా గొంతు క్యాన్సర్‌తో బాధపడుతున్న భాస్కర్, హైదరాబాద్‌లోని ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటూ 2020, నవంబరు 4న మరణించాడు.[5][6]

మూలాలు మార్చు

  1. "Editor Kola Bhaskar clarifies about rumors regarding his friendship with director Selvaraghavan". Behindwoods. 2015-07-11. Retrieved 2021-06-05.
  2. 10టివి, సినిమాలు (4 November 2020). "ప్రముఖ ఎడిటర్ కోలా భాస్కర్ కన్నుమూత." 10TV (in telugu). Archived from the original on 5 June 2021. Retrieved 5 June 2021.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link) CS1 maint: unrecognized language (link)
  3. "Tollywood News : టాలీవుడ్‌లో మరో విషాదం.. ఎడిటర్ కోలా భాస్కర్ కన్నుమూత." News18 Telugu. Retrieved 2021-06-05.
  4. "First look out of 'Maalai Nerathu Mayakkam' is out". Sify (in ఇంగ్లీష్). Retrieved 2021-06-05.
  5. "Vijay, Dhanush, Selvaraghavan films' editor Kola Bhaskar passes away". Behindwoods. 2020-11-04. Retrieved 2021-06-05.
  6. సాక్షి, సినిమా (5 November 2020). "ఎడిటర్‌ కోలా భాస్కర్‌ కన్నుమూత". Sakshi. Archived from the original on 5 November 2020. Retrieved 5 June 2021.

బయటి లింకులు మార్చు