కోషిశ్

గుల్జార్ దర్శకత్వంలో 1972లో విడుదలైన హిందీ సినిమా.

కోషిశ్, 1972లో డిసెంబరు 1న విడుదలైన హిందీ రొమాంటిక్ సినిమా. గుల్జార్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో సంజీవ్ కుమార్, జయ బచ్చన్ నటించారు.[1] 1961లో వచ్చిన హ్యాపీనెస్ ఆఫ్ అస్ అలోన్ అనే జపనీస్ సినిమా స్ఫూర్తితో ఈ సినిమా రూపొందింది.[2] 1977లో కమల్ హాసన్, సుజాత జంటగా ఉయ్యార్ధవర్గల్ పేరుతో తమిళంలోకి రీమేక్ చేయబడింది.[3]

కోషిశ్
కోషిశ్ సినిమా పోస్టర్
దర్శకత్వంగుల్జార్
రచనగుల్జార్
నిర్మాతరోము ఎన్. సిప్పీ
రాజ్ ఎన్. సిప్పీ
తారాగణంసంజీవ్ కుమార్
జయ బచ్చన్
ఛాయాగ్రహణంకె. వైకుంఠ్
కూర్పువామన్ బి భోస్లే
గురుదత్తు శిరాలి
సంగీతంమదనం మోహన్
విడుదల తేదీs
1 డిసెంబరు, 1972
సినిమా నిడివి
125 నిముషాలు
దేశంభారతదేశం
భాషహిందీ

1973లో జరిగిన భారత జాతీయ చలనచిత్ర పురస్కారాలలో ఈ చిత్రం జాతీయ ఉత్తమ స్క్రీన్ ప్లే (గుల్జార్), జాతీయ ఉత్తమ నటుడు (సంజీవ్ కుమార్) విభాగాల్లో బహుమతులను అందుకుంది.

నటవర్గం

మార్చు
  • సంజీవ్ కుమార్ (హరిచరణ్ మాథుర్ "హరి")
  • జయ బచ్చన్ (ఆర్తి మాథుర్‌)
  • ఓం శివపురి (నారాయణ్‌)
  • అస్రాని (కను)
  • దిన పాఠక్ (దుర్గ)
  • సీమా డియో (టీచర్‌)
  • దిలీప్ కుమార్ (అతిథి పాత్ర)
  • నితిన్ సేథి
  • ఊర్మిళ భట్
  • అతమ్ ప్రకాష్
  • మాస్టర్ చింటు
  • మంజుల
  • మోనా రాజ్‌పుత్
  • నాసిర్
  • కమల్‌దీప్
  • యశ్
  • షేక్
  • బీరెన్ త్రిపాఠి
  • రాజన్ వర్మ
  • దేవదాస్
  • నవీన్ పాండ్య
  • రాజపురి
  • రమేష్ డియో
  • మూల్‌చంద్
  • కేష్టో ముఖర్జీ

అవార్డులు, నామినేషన్లు

మార్చు
సంవత్సరం అవార్డు విభాగం గ్రహీత ఫలితం
1973 జాతీయ చలనచిత్ర అవార్డులు జాతీయ ఉత్తమ స్క్రీన్ ప్లే గుల్జార్ గెలుపు
జాతీయ ఉత్తమ నటుడు సంజీవ్ కుమార్ గెలుపు
1974 బిఎఫ్ జెఏ అవార్డులు ఉత్తమ నటుడు (హిందీ) సంజీవ్ కుమార్ గెలుపు
1974 ఫిల్మ్‌ఫేర్ పురస్కారాలు ఉత్తమ చిత్రం రోము ఎన్. సిప్పీ, రాజ్ ఎన్. సిప్పీ ప్రతిపాదించబడింది
ఉత్తమ దర్శకుడు గుల్జార్ ప్రతిపాదించబడింది
ఉత్తమ కథ ప్రతిపాదించబడింది
ఉత్తమ నటుడు సంజీవ్ కుమార్ ప్రతిపాదించబడింది
ఉత్తమ నటి జయ బచ్చన్ ప్రతిపాదించబడింది

మూలాలు

మార్చు
  1. "Koshish (1972)". Indiancine.ma. Retrieved 2021-08-12.
  2. "The 'Koshish' continues". The Hindu (in Indian English). 11 September 2004. Archived from the original on 27 July 2020. Retrieved 2021-08-12.
  3. "Gulzar's 'Koshish' was inspired by a Japanese film, but it is no unthinking remake". Scroll.in (in అమెరికన్ ఇంగ్లీష్). Retrieved 2021-08-12.

బయటి లింకులు

మార్చు
"https://te.wikipedia.org/w/index.php?title=కోషిశ్&oldid=4213787" నుండి వెలికితీశారు