దిలీప్ కుమార్
భారతీయ నటుడు
యూసుఫ్ ఖాన్ (Yusuf Khan) (హిందీ భాష :यूसुफ़ ख़ान), ఉర్దూ భాష: یوسف خان ; (జననం డిసెంబరు 11, 1922), దిలీప్ కుమార్ Dilip Kumar (హిందీ భాష दिलीप कुमार), (ఉర్దూ భాష: دِلِیپ کُمار) గా ప్రసిద్ధి చెందినాడు. ఇతని నివాసం ముంబై బాంద్రా ప్రాంతం.
దిలీప్ కుమార్ | |||||||
---|---|---|---|---|---|---|---|
![]() దిలీప్ కుమార్ | |||||||
జననం | యూసుఫ్ ఖాన్ 1922 డిసెంబరు 11 పెషావర్, పాకిస్తాన్ | ||||||
ఇతర బిరుదులు, పేర్లు | ట్రాజెడీ కింగ్ దిలీప్ సాహెబ్ | ||||||
వృత్తి | నటుడు, సినిమా నిర్మాత, సినిమా దర్శకుడు, రాజకీయ నాయకుడు | ||||||
క్రియాశీలక కాలం | 1944 - 1998 (రిటైర్ అయ్యాడు) | ||||||
జీవిత భాగస్వామి(లు): | సైరా బాను (1966లో వివాహం) | ||||||
|
ప్రస్థానంసవరించు
ఇతడి మొదటి సినిమా జ్వార్ భాటా (పోటు, పాట్లు), 1944, అంతగా గుర్తింపు పొందలేదు. 1947 లో నిర్మించిన జుగ్ను (మిణుగురు పురుగు) ఇతని మొదటి హిట్ సినిమా. దీదార్ (1951), అమర్ (1954), దేవదాస్ (1955), మధుమతి (1958) లో ఇతని నటన ఇతనికి "ట్రాజెడీ కింగ్" అనే ఖ్యాతి తెచ్చి పెట్టింది. 1960 లో కే.ఆసిఫ్ నిర్మించిన మొఘల్ ఎ ఆజం ఇతడి జీవితంలో ఒక కీర్తి పతాకం. ఈయన అలనాటి ప్రఖ్యాత నటీమణి సైరా బానును వివాహమాడాడు.
ఇవీ చూడండిసవరించు
ఇతర సినిమాలుసవరించు
- రామ్ ఔర్ శ్యాం (1967) ; 1964 లో బి.నాగిరెడ్డి నిర్మించిన తెలుగు చిత్రం రాముడు భీముడు ఆధారంగా నిర్మించబడింది. దీని నిర్మాత చక్రపాణి, బి.నాగిరెడ్డి.