కౌన్ బనేగా క్రోర్‌పతి

(కౌన్ బనేగా కరోడ్‌పతి నుండి దారిమార్పు చెందింది)

కౌన్ బనేగా క్రోర్‌పతి ఒక భారతీయ టెలివిజన్ కార్యక్రమము. ఇందులో పాల్గొనేవారికి కొన్ని ప్రశ్నలు సంధించి సరైన సమాధానాలు ఇచ్చిన వారికి భారీ నగదు బహుమతులు అందిస్తారు.ఇందులో పాల్గొనే వారు గరిస్ఠంగా 7 కోట్ల రూపాయలు వరకు గెలుచుకోవచ్చును.

కౌన్ బనేగా క్రోర్‌పతి
ప్రేరణ పొందిందిWho Wants To Be A Millionaire
దర్శకత్వంArun Sheshkumar
[1]
సమర్పణఅమితాబ్ బచ్చన్ (1, 2, 4, 5, 6, 7, 8, 9)
షారుక్ ఖాన్ (3)
సంగీతంకీత్ స్ట్రాచన్
మాధ్యూ స్ట్రాచన్
Ramon Covalo (seasons 4–11)
Sawan Dutta (seasons 5–11)
Ajay−Atul (season 11)
దేశంభారతదేశం
అసలు భాషహిందీ
సీజన్ల13 సంఖ్య
ఎపిసోడ్ల సంఖ్య1010
ప్రొడక్షన్
నిడివి38–96 minutes
ప్రొడక్షన్ కంపెనీలు
డిస్ట్రిబ్యూటర్సోనీ పిక్చర్స్ టెలివిజన్ ఇంటర్నేషనల్[c]
విడుదల
వాస్తవ నెట్‌వర్క్స్టార్ ప్లస్ (seasons 1–3)
Sony Entertainment Television (seasons 4–present)
చిత్రం ఫార్మాట్PAL (seasons 1–5)
HDTV 1080i (seasons 6–present)
వాస్తవ విడుదల3 జూలై 2000 (2000-07-03) –
Present
బాహ్య లంకెలు
Kaun Banega Crorepati

తెలుగు

మార్చు

ఈ కార్యక్రమం మీలో ఎవరు కోటీశ్వరుడు పేరుతో ప్రముఖ సినీ నటుడు అక్కినేని నాగార్జున వ్యాఖ్యాతగా జూన్ మాసం నుండి ఆగస్టు వరకు ప్రసారం అయ్యింది.[2]

మూలాలు

మార్చు
  1. "Mr. Amitabh Bachchan is KBC, says show director Arun Sheshkumar". The Hindu.
  2. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2014-04-21. Retrieved 2014-04-20.

బయటి లంకెలు

మార్చు


ఉల్లేఖన లోపం: "lower-alpha" అనే గ్రూపులో <ref> ట్యాగులు ఉన్నాయి గానీ, దానికి సంబంధించిన <references group="lower-alpha"/> ట్యాగు కనబడలేదు