క్రషర్ (Crusher) అనేది పెద్ద రాళ్లను నగలగొట్టి చిన్న రాళ్ళు, కంకర, లేదా రాతి దుమ్ముగా చేసేందుకు రూపొందించిన ఒక యంత్రం. క్రషర్లు పదార్థాల యొక్క పరిమాణాన్ని తగ్గించిడానికి, లేదా రూపాన్ని మార్చడానికి ఉపయోగించబడుతున్నాయి కాబట్టి ఇవి చాలా సులభంగా ముడి పదార్థాల యొక్క ఘన మిశ్రమం యొక్క పరిమాణాన్ని కావలసిన విధంగా మార్చుకొనుటకు ఉపయోగించబడుతున్నాయి.

డాడ్జి రకం జా క్రషర్ యొక్క పనితనం
"https://te.wikipedia.org/w/index.php?title=క్రషర్&oldid=3710822" నుండి వెలికితీశారు