క్రికెట్ వ్యాసాల అవలోకనం
అంతర్జాతీయంగా అత్యంత ప్రజాదరణ పొందిన ఆటల్లో క్రికెట్ ఒకటి. భారతదేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన ఆట ఇది. క్రికెట్ గురించిన వివిధ విశేషాలను వివరిస్తూ తెలుగు వికీపీడియాలో అనేక వ్యాసాలున్నాయి. స్థూలంగా ఆయా పేజీల అమరిక ఎలా ఉంటుందో వాటి లింకులతో సహా ఈ పేజీలో చూడవచ్చు.
- క్రికెట్ - క్రికెట్ ఆట గురించి, ఆట లోని ప్రాథమిక అంశాలు, రికార్డులు వగైరాల గురించి స్థూలంగా వివరిస్తుంది. ఈ ప్రధాన అంశం కింద ఉన్న వివిధ వ్యాసాలను క్రికెట్ వర్గంలో చూడవచ్చు.
- క్రికెట్ పరిభాష బాలు, నోబాలు, వైడ్బాలు, ఔటు, రన్నౌటు, క్యాచౌటు, స్టంపౌటు, ఫ్రీ హిట్టు, హిట్ వికెటు, లెగ్ బిఫోర్ వికెటు.. ఇలాంటి పరిభాష,
- నియమ నిబంధనలు
- ప్రపంచ కప్
- 2023 క్రికెట్ ప్రపంచ కప్లో ఎవరెవరు, ఎక్కడెక్కడ, ఎప్పుడెప్పుడు.
- భారత నామ సంవత్సర ప్రపంచ కప్.
- అసలు ప్రపంచ కప్ పుట్టు పూర్వోత్తరాలు.
- క్రికెట్ క్రీడలో వింతలు, వివాదాలు, సంఘటనలు - బాడీలైన్, అంతులేని టెస్టు, వరల్డ్ సీరీస్, బాల్ టాంపరింగ్, స్పాట్ ఫిక్సింగ్ వగైరా.. వ్యాసాలు
- క్రికెట్ జట్లు
- భారత్తో మొదలుపెట్టి దక్షిణాఫ్రికా దాకా వివిధ దేశాల జట్లు.
- ఆంధ్రా నుంచి హర్యానా దాకా పలు రాష్ట్రాల జట్లు,
- సన్రైజర్స్ హై నుంచి గుజరాత్ టై దాకా ఐపీయెల్ జట్లు
- అస్సాంతో మొదలుపెట్టి హైదరాబాదు దాకా పలు రాష్ట్రాల, పలు నగరాల మహిళా క్రికెట్ జట్లు
- క్రికెట్ ప్రజలు - క్రీడాకారులు, కెప్టెన్లు, కోచ్లు, వ్యాఖ్యాతలు, నిర్వాహకులు, అంపైర్లు
- క్రికెట్ రికార్డులు