క్రిష్ణంపల్లె కడప జిల్లా పుల్లంపేట మండలానికి చెందిన రెవెన్యూయేతర గ్రామం.

2022 లో చేసిన జిల్లాల పునర్వ్యవస్థీకరణకు ముందు ఈ గ్రామం వైఎస్‌ఆర్ జిల్లాలో, ఇదే మండలంలో ఉండేది. [1]

క్రిష్ణంపల్లె
—  రెవెన్యూయేతర గ్రామం  —
క్రిష్ణంపల్లె is located in Andhra Pradesh
క్రిష్ణంపల్లె
క్రిష్ణంపల్లె
ఆంధ్రప్రదేశ్ పటంలో గ్రామ స్థానం
అక్షాంశరేఖాంశాలు: 14°55′11″N 78°38′33″E / 14.919842°N 78.642511°E / 14.919842; 78.642511
రాష్ట్రం ఆంధ్రప్రదేశ్
జిల్లా అన్నమయ్య
మండలం పుల్లంపేట
ప్రభుత్వం
 - సర్పంచి
పిన్ కోడ్ 516107
ఎస్.టి.డి కోడ్ 08565

ఈ గ్రామం టి.కమ్మపల్లె పంచాయతీ పరిధిలో ఉన్నది.

క్రిష్ణంపల్లె గ్రామంలో ప్రతి సంవత్సరం, ఉగాదిరోజున పెదతిరుమలయ్య పొంగళ్ళు, ఘనంగా నిర్వహించెదరు. ఉదయం మహిళలు భక్తిశ్రద్ధలతో పొంగళ్ళు నిర్వహించి, ప్రసాదాలు సమర్పించెదరు. పెదతిరుమలయ్య ప్రతిమకు ప్రత్యేకపూజలు నిర్వహించెదరు. ఈ కార్యక్రమమంలో గ్రామ ప్రజలు విరివిగా పాల్గొని, స్వామివారిని దర్శించుకొంటారు.

మూలాలు

మార్చు
  1. "ఆంధ్రప్రదేశ్ రాజపత్రము" (PDF). ahd.aptonline.in. Archived from the original (PDF) on 2022-09-06. Retrieved 2022-09-06.

వెలుపలి లంకెలు

మార్చు