క్రీస్తు శకం

క్రీస్తు శకం లేక క్రీస్తు శకానికి ఆరంభమును ఆంగ్లంలో Anno Domini అంటారు. ఆంగ్లంలో దీనిని మామూలుగా AD లేదా A.D. అని రాయడం లేదా పిలవడం జరుగుతుంది. తెలుగులో సా.శ. లేక క్రీస్తు శకం అని వాడడం జరుగుతుంది.

ఇవి కూడా చూడండిసవరించు

బయటి లింకులుసవరించు