క్రూ
క్రూ 2024లో విడుదలైన హిందీ సినిమా. బాలాజీ మోషన్ పిక్చర్స్, అనిల్ కపూర్ ఫిల్మ్స్ & కమ్యూనికేషన్ నెట్‌వర్క్ బ్యానర్‌లపై ఏక్తా కపూర్, రియా కపూర్, అనిల్ కపూర్, దిగ్విజయ్ పురోహిత్ నిర్మించిన ఈ సినిమాకు రాజేష్ కృష్ణన్ దర్శకత్వం వహించాడు.[3] ఎయిర్‌హోస్టెస్‌గా పనిచేస్తున్న ముగ్గురు మహిళల జీవితం ఆధారంగా నిర్మించిన ఈ సినిమాలో టబు, కరీనా కపూర్ ఖాన్, కృతిసనన్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా టీజర్‌ను ఫిబ్రవరి 26న విడుదల చేసి సినిమాను మార్చి 29న విడుదలైంది. [4]
క్రూ | |
---|---|
దర్శకత్వం | క్రూ |
రచన |
|
నిర్మాత |
|
తారాగణం | |
ఛాయాగ్రహణం | అనుజ్ రాకేష్ ధావన్ |
కూర్పు | మనన్ సాగర్ |
సంగీతం |
|
నిర్మాణ సంస్థలు |
|
పంపిణీదార్లు | పెన్ మరుధర్ ఎంటర్‌టైన్‌మెంట్ |
విడుదల తేదీ | 29 మార్చి 2024 |
సినిమా నిడివి | 118 నిమిషాలు [1] |
దేశం | భారతదేశం |
భాష | హిందీ |
బడ్జెట్ | ₹75 కోట్లు[2] |
బాక్సాఫీసు | ₹62.52 కోట్లు |
నటీనటులు
మార్చు- టబు
- కరీనా కపూర్ ఖాన్
- కృతిసనన్
- దిల్జీజ్ దోసాంజ్
- కపిల్ శర్మ
- పూజా భమ్రా
- కులభూషణ్ ఖర్బందా
- లారీ న్యూయార్కర్
- శాశ్వత ఛటర్జీ
- రోహిత్ చెత్రీ
- అహ్మద్ కబీర్ షాదన్
- రోహన్ శర్మ
- నైషా ఖన్నా
- ఇవాన్ రోడ్రిగ్స్
- సెజల్ సాహు
- గార్విల్ మోహన్
- జీవన్ మథాయ్
పాటలు
మార్చుసం. | పాట | పాట రచయిత | సంగీతం | గాయకులు | పాట నిడివి |
---|---|---|---|---|---|
1. | "నైనా" | రాజ్ రంజోద్, బాద్షా | రాజ్ రంజోద్ | దిల్జీజ్ దోసాంజ్, బాద్షా | 3:00 |
2. | "ఘాగ్రా" | జునో, సృష్టి తవాడే | భర్గ్-రోహిత్ | ఇళా అరుణ్, రోమీ, సృష్టి తవాడే | 3:01 |
3. | "చోలీ కే పీచే" | ఐపీ సింగ్ | అక్షయ్-ఐపి | దిల్జీజ్ దోసాంజ్, ఐపీ సింగ్, అల్కా యాగ్నిక్, ఇళా అరుణ్ | 2:53 |
4. | "కిద్దన్ జాలిమా" | రాజ్ శేఖర్ | విశాల్ మిశ్రా | విశాల్ మిశ్రా | 2:54 |
5. | "దర్బాదర్" | ఐపీ సింగ్ | అక్షయ్-ఐపి | బి ప్రాక్ , అసీస్ కౌర్ | 3:34 |
6. | "ఖ్వాబిదా" | భర్గ్ | భర్గ్-రోహిత్ | బాద్షా, రోహ్ | 3:12 |
7. | "సోనా కిత్నా సోనా హై" | ఐపీ సింగ్ | అక్షయ్-ఐపి | అక్షయ్-ఐపి, నుపూర్ ఖేద్కర్ | 3:24 |
8. | "సోనా కిత్నా సోనా హై" (రిప్రైజ్) | ఐపీ సింగ్ | అక్షయ్-ఐపి | ఐపీ సింగ్ | 3:28 |
మొత్తం నిడివి: | 25:25 |
మూలాలు
మార్చు- ↑ "Crew (12A)". British Board of Film Classification. 23 March 2024. Retrieved 23 March 2024.
- ↑ "Box Office Trends: Crew emerges a success story; Tabu, Kareena, Kriti film holds well on Monday". Pinkvilla. 31 March 2024. Retrieved 31 March 2024.
- ↑ NT News (24 February 2024). "దోచుకోవడానికి వస్తున్న టబు, కరీనా, కృతిసనన్.. ఇంట్రెస్టింగ్‌గా 'క్రూ' ఫస్ట్ లుక్". Archived from the original on 14 March 2024. Retrieved 14 March 2024.
- ↑ Eenadu (14 March 2024). "ఘాగ్రా స్టెప్పులేసిన క్రూ". Archived from the original on 14 March 2024. Retrieved 14 March 2024.