క్రైస్తవం నుండి హిందూ మతానికి మారిన వారి జాబితా
క్రైస్తవం నుండి హిందూవులుగా మారిన ప్రముఖ భారతీయులు.
పేరు | దేశం | గమనిక | మూలాలు |
---|---|---|---|
నయన తార | భారతదేశం | సినీనటి, మోడల్ | [1] |
ఏసుదాసు | భారతదేశము | ప్రముఖ గాయకుడు,అయ్యప్ప స్వామిభక్తుడు, పద్మభూషణ్ గ్రహిత | [2] |
ఈ క్రిందివి క్రైస్తవం నుండి హిందూమతంలోకి మారిన వారి జాబితా.
పేరు | దేశం | విశ్లేషన | ములాలు |
---|---|---|---|
శివయ్య సుబ్రహమణ్య స్వామి | అమెరికా | తత్వవేత్త; తమిళ సంస్కృతి | |
చాంటల్ బౌలాంగర్ | ఫ్రెంచి | నౄశాస్త్రజ్ఞుడు సంస్కృతి గూర్చి విస్తృతంగా వ్రాసాడు | [3] |
క్లౌడియ చెస్లా | జర్మనీ | నటి, మోడల్, గాయని | [4][5] |
జాబ్ చర్నాక్ | బ్రిటీషూ | కలకత్తాను కనుగొన్న వాడు | [6] |
ఐలాన్ చేస్టర్ | వెనుజులా | గాయకుడు, కీబోర్డిస్ట్,[7] | [ఆధారం చూపాలి] |
ఎలైస్ కొల్ ట్రేన్ | అమెరికా | గోప్ప బాప్టిస్టు కాని సత్య సాయి భక్తుడుగా మారాడు;[ఆధారం చూపాలి] jazz pianist, organist, harpist and composer[8][9] | [10] |
జార్జి సుదర్శన్ | భారతదేశం | భౌతికశాస్త్రవేత, డిరాక్ ప్రైజ్, పద్మభూషణ్ గ్రహిత | [11] |
మైకల్ క్రిమో | అమెరికా | రచయిత, | [12] |
భగవాన్ దాస్ | అమెరికా | యెగి | [13] |
రాయ్ యుజీన్ డేవిస్ | అమెరికా | క్రియ యెగా గురువు | [14] |
కృష్ణదర్మ | బ్రిటిష్ | రచయిత ISKCON convert to Gaudiya Vaishnavism | [15] |
రిచార్డ ఎల్ తామ్పసన్ | అమెరికా | గణితశాస్త్రజ్ఞుడు, చరిత్రకారుడు, తరువాత సాదపుత దాసగా పిలువబడ్డాడు. | [ఆధారం చూపాలి] |
డేవిడ్ ఫ్రాలే[16] | అమెరికా | ఆచార్య, హిందూమతం, యెగా, ఆయుర్వేదంలో రచయిత. | [17] |
ఏల్జిబేత్ గిల్బర్ట్ | అమెరికా | 'Eat, Pray, Love రచయిత | [18] |
జార్జి హార్రిసన్ | బ్రిటిష్ | సంగీత దర్శకుడు, The Beatles famously associated with A. C. Bhaktivedanta Swami Prabhupada and ISKCON లో సభ్యుడు | [ఆధారం చూపాలి] |
లారెన్స్ రాఘవ | భారతీయుడు | కొరియో గ్రాఫర్, నటుడు,దర్శకుడు, | [19] |
కీర్తానంద స్వామి | అమెరికా | బాప్టిస్ట్ మంత్రి యొక్క కోడుకు; హరే కృష్ణ గురు; co-founder of the New Vrindaban Hare Krishna community | [ఆధారం చూపాలి] |
క్రిష్టఫర్ ఐశర్ఊడ్ | బ్రిటిష్ | నవలరచయిత | [20] |
జోమోల్ | భారతదేశం | సినీనటి | [21] |
లిజీ | భారతదేశం | సినీనటి | [22] |
స్వామి క్రియానంద | అమెరికా | పరమహన్సా యెగానంద యొక్క భక్తుడు | [23] |
తీమొతి లేరి | అమెరికా | హవార్డ్ ప్రొఫెసర్, రచయిత, సైకాలజిస్ట్ | [24] |
సత్స్వరూప దాస గోస్వామి | అమెరికా | భక్తివేదాంత స్వామి ప్రభుపాద యొక్క భక్తుడు | [25][26][27][28][29][30] |
సావిత్రి దేవి ముఖర్జి | ఫ్రెంచి | writer, animal rights, deep ecology and Nazism activist, syncretist of Hinduism and Nazism | [ఆధారం చూపాలి] |
సిష్టర్ నివేదిత | ఐరిష్ | సంఘ సేవకురాలు, రచయిత్రి, టీచర్ | [31] |
లీలావతి రామనాథన్ | ఆస్ట్రేలియా | రచయిత, Hindu activist పోన్నాంబలం రామనాథన్ వివాహంతో మారింది. | [32] |
జాన్ లేవి | బ్రిటిష్ | అద్వైత వేదాంతాన్ని అనువదించిన వారు. | [33] |
అణ్ణి | భారతదేశం | సినీనటి | [34] |
జోషఫ్ రిట్సన్ | బ్రిటీష్ | antiquarian, పర్యాటకుడు | [35] |
జూలియా రాబర్ట్స్ | అమెరికా | ప్రముఖ సినీనటి | [36] |
హాన్ స్నెల్ | డచ్చ్ | పెయింటర్ | [37] |
సత్యానంద స్టొక్స్ | బ్రిటిష్ | ప్రముఖ రైతు | [38] |
భక్తి తీర్థ స్వామి | అమెరికా | భక్తి వేదాంత స్వామి భక్తుడు, గురువు[39] | [39] |
రామ పాద స్వామి | అమెరికా | Vaishnavia sannyasi and initiating guru | [40] |
కేనెత్ ఆర్ వాల్పే | అమెరికా | Gaudiya Vaishnava Theologian | [41] |
శౌనక ఋషి దాస్ | ఐరిష్ | Oxford Centre for Hindu Studies నకు అద్యక్షుడు. | [ఆధారం చూపాలి] |
ఈశ్వర్ శరన్ | కెనడా | రచయిత, Smarta Dashanami సన్యాసి | [42] |
నయన తార | భారతదేశం | సినీనటి, మోడల్ | [1] |
ఆల్ఫ్రెడ్ ఫొర్డ్ | అమెరికా | heir to the Ford family fortune | [43] |
స్వామినాథ దేశికర్ | భారతదేశం | ఆధ్యాత్మిక రచయిత | [ఆధారం చూపాలి] |
ఏసుదాసు | భారతదేశం (కేరళ) | గాయకుడు, అయ్యప్ప స్వామి భక్తుడు,పద్మభూషణ్ గ్రహిత | [2] |
మూలాలు
మార్చు- ↑ 1.0 1.1 "sify.com". Archived from the original on 2016-08-17. Retrieved 2016-06-24.
- ↑ 2.0 2.1 http://www.groups.google.com Archived 2013-09-19 at the Wayback Machine Yesudas converted to Hinduism
- ↑ Obituary: Chantal Boulanger-Maloney; Cultural anthropologist who documented 100 styles of sari draping.(Obituaries)[permanent dead link] The Independent – April 8, 2005
- ↑ "Claudia Ciesla wants to become a Hindu". Archived from the original on 2014-02-02. Retrieved 2016-06-24.
- ↑ Claudia Ciesla converted to Hinduism
- ↑ Indian Renaissance: British Romantic Art And the Prospect of India – Hermione De Almeida
- ↑ Havi Das Wins Latin Grammy Award Archived 2010-12-24 at the Wayback Machine ISKCON News – December 10, 2008
- ↑ Jazz Musician Alice Coltrane dead at 69 Archived 2008-05-28 at the Wayback Machine News Australia – January 15, 2007
- ↑ Alice Coltrane; Musician, Spiritual Guru Washington Post – January 15, 2007
- ↑ "Da Capo companion to twentieth-century popular music", by Phil Hardy, Dave Laing, p. 195, publisher = Da Capo Press
- ↑ Reflections on Ennackal Chandy George Sudarshan 2009
- ↑ Review: Forbidden Archaeology's Impact Archived 2016-05-06 at the Wayback Machine National Center for Science Education – May 1999
- ↑ The Hippie And The Beastie – Bhagavan Das – Brief Article Archived 2009-10-14 at the Wayback Machine Bnet Research – July 2001
- ↑ Meditate for a healthy living Times of India – October 13, 2002
- ↑ Krishna Dharma Dasa Archived 2009-03-02 at the Wayback Machine ISKCON UK
- ↑ "Padma Awards 2015". Press Information Bureau. Archived from the original on 26 January 2015. Retrieved 25 January 2015.
- ↑ Religion and ethnicity Archived 2013-12-23 at the Wayback Machine The Hindu – May 27, 2003
- ↑ "mumbaiboss.com". Archived from the original on 2015-01-20. Retrieved 2016-06-24.
- ↑ moviegalleri Archived 2012-03-17 at the Wayback Machine moviegalleri – January 1, 2010
- ↑ Acclaimed American Author Christopher Isherwood Archived 2016-10-10 at the Wayback Machine Adherents
- ↑ Actress accuses her father Archived 2012-10-20 at the Wayback Machine Times of India – April 25, 2005
- ↑ Lissy Priyadarshan-ON Record,[1], Kannadi, Asianet News Archived 2014-12-14 at the Wayback Machine. Lissy talks about her faith and religion,Conversion to Hinduism her current life etc.
- ↑ "About Swami Kriyananda". Swami Kriyananda. Archived from the original on 2 జనవరి 2015. Retrieved 2 January 2015.
- ↑ Time to Mutate Archived 2013-08-27 at the Wayback Machine TIME – April 29, 1966
- ↑ Smith, Huston; Harry Oldmeadow (2004). Journeys East: 20th century Western encounters with Eastern religious traditions. Bloomington, Ind: World Wisdom. p. 272. ISBN 0-941532-57-7.
Before his death Prabhupada appointed eleven American devotees as gurus.
- ↑ Rochford, E. Burke (1985). Hare Krishna in America. New Brunswick, N.J: Rutgers University Press. p. 222. ISBN 0-8135-1114-3.
In the months preceding his death Srila Prabhupada appointed eleven of his closest disciples to act as initiating gurus for ISKCON
- ↑ Ron Rhodes (2001). Challenge of the Cults and New Religions. Zondervan. p. 179. ISBN 0-310-23217-1.
Before Prabhupada died in 1977, he selected senior devotees who would continue to direct the organization.
- ↑ Rodney Stark (1985). Religious movements. Paragon House Publishers. p. 100. ISBN 0-913757-43-8.
Satsvarupa dasa Goswami, one of the eleven initiating gurus Bhaktivedanta appointed to succeed him ...
- ↑ Shinn & ISKCON Communications Journal-1994, 2.1
- ↑ Hare Krishna leader visits local followers Archived 2016-03-03 at the Wayback Machine Daily Collegian, Penn State University, August 5, 1981
- ↑ Defying the Hindutva canon Archived 2012-11-02 at the Wayback Machine The Hindu – January 30, 2004
- ↑ Lady Ramanathan Passes away Archived 2008-10-22 at the Wayback Machine The Hindu – January 31, 1953
- ↑ Sedgwick, Mark. Against The Modern World: Traditionalism And The Secret Intellectual History Of The Twentieth Century. New York: Oxford University Press, USA, 2004. 93. Print.
- ↑ Chithra & Shajikailas Interview-ON Asianet News,[2]
- ↑ Morton, Timothy, Marilyn Butler, and James Chandler. Shelley and the Revolution in Taste : The Body and the Natural World. New York: Cambridge UP, 1995.
- ↑ Blake, Heidi (August 5, 2010). "Julia Roberts: I'm a Hindu". Daily Telegraph. London.
- ↑ "Exhibit reveals Han Snel's undying love for Bali", Jakarta Post, May 29, 2008
- ↑ The Pacific Historical review http://www.jstor.org/stable/3640095?seq=20
- ↑ 39.0 39.1 Official Site Archived 2016-06-28 at the Wayback Machine – Bhakti Tirtha Swami
- ↑ Biography on Romapada's website
- ↑ Kenneth Valpey Archived 2012-03-22 at the Wayback Machine – ISKCON News
- ↑ "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2016-03-22. Retrieved 2016-06-24.
- ↑ Ambarish das - Memories of Srila Prabhupada