కొత్తచెరువుకొమ్ముపాలెం
ఆంధ్రప్రదేశ్, పల్నాడు జిల్లా గ్రామం
(క్రొత్త చెరువుకొమ్ముపాలెం నుండి దారిమార్పు చెందింది)
క్రొత్త చెరువుకొమ్ముపాలెం, పల్నాడు జిల్లా, నూజెండ్ల మండలానికి చెందిన రెవెన్యూయేతర గ్రామం. వినుకొండ పట్టణానికి,15 కి.మీల దూరంలో వుంటుంది.
క్రొత్త చెరువుకొమ్ముపాలెం | |
— రెవెన్యూయేతర గ్రామం — | |
రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
---|---|
జిల్లా | పల్నాడు |
మండలం | నూజెండ్ల |
ప్రభుత్వం | |
- సర్పంచి | |
పిన్ కోడ్ | |
ఎస్.టి.డి కోడ్ |