క్షణం క్షణం భయం భయం

క్షణం క్షణం భయం భయం శక్తి - కణ్ణన్ దర్శకత్వంలో వెలువడిన తెలుగు డబ్బింగ్ సినిమా. 1985లో విడుదలైన యార్? అనే తమిళ హారర్ సినిమా దీనికి మూలం.

క్షణం క్షణం భయం భయం
(1985 తెలుగు సినిమా)

సినిమా పోస్టర్
దర్శకత్వం శక్తి - కణ్ణన్
తారాగణం అర్జున్,
నళిని,
జె.వి.సోమయాజులు
సంగీతం నరసింహం
నిర్మాణ సంస్థ లక్ష్మీ భవాని ఆర్ట్స్
భాష తెలుగు

నటీనటులు మార్చు

సాంకేతికవర్గం మార్చు

  • దర్శకత్వం: శక్తి-కణ్ణన్
  • నిర్మాత: ఎం.పురుషోత్తం, ఖాన్, పున్నయ్య రవి
  • సంగీతం: నరసింహం
  • ఛాయాగ్రహణం: రాజరాజన్

మూలాలు మార్చు