క్షేమంగా వెళ్ళి లాభంగా రండి

2000 సినిమా

క్షేమంగా వెళ్ళి లాభంగా రండి 2000 లో రాజా వన్నెంరెడ్డి దర్శకత్వంలో విడుదలైన చిత్రం. ఇందులో శ్రీకాంత్, రాజేంద్ర ప్రసాద్, బ్రహ్మానందం, రోజా, కోవై సరళ ముఖ్యపాత్రల్లో నటించారు.

క్షేమంగా వెళ్ళి లాభంగా రండి
(2000 తెలుగు సినిమా)
దర్శకత్వం రాజా వన్నెం రెడ్డి
తారాగణం మేకా శ్రీకాంత్,
రాజేంద్ర ప్రసాద్,
రోజా సెల్వమణి
సంగీతం వందేమాతరం శ్రీనివాస్
నిర్మాణ సంస్థ ఎం. ఎల్. మూవీ అర్ట్స్
భాష తెలుగు

రవి, రాంబాబు, జంబులింగం పక్క పక్క ఇళ్ళలో ఉంటూ ఒక మెకానిక్ షెడ్ లో పనిచేస్తుంటారు. రవి భార్య గీత. రాంబాబు భార్య జానకి. జంబులింగం భార్య సుబ్బలక్ష్మి. వీళ్ళు వచ్చిన జీతంలో సగానికి పైగా జల్సాలు చేస్తూ కుటుంబ ఖర్చులు గురించి పెద్దగా పట్టించుకోకుండా ఉంటారు.

నటవర్గం

మార్చు

సాంకేతికవర్గం

మార్చు

పాటలు

మార్చు
  • ఆడవాళ్ళమండి మేము.. మీ రెండు కళ్ళమండి మేము
  • లవ్వుకు ఏజు బారుందా రంగనాయకి

మూలాలు

మార్చు

బయటి లంకెలు

మార్చు