ఖడ్గం (సినిమా)

ఖడ్గం 2002 లో విడుదలైన తెలుగు చిత్రం.

ఖడ్గం
Khadgam.jpg
దర్శకత్వంకృష్ణవంశీ
నిర్మాతసుంకర మధుమురళి
నటవర్గంమేకా శ్రీకాంత్
రవితేజ
ప్రకాశ్ రాజ్
బలిరెడ్డి పృధ్వీరాజ్
ఎమ్మెస్ నారాయణ
ఛాయాగ్రహణంభూపతి
సంగీతందేవిశ్రీ ప్రసాద్
విడుదల తేదీలు
2002 నవంబరు 29 (2002-11-29)
నిడివి
144 నిమిషాలు
దేశంభారతదేశం
భాషతెలుగు

బహుమతులుసవరించు

సంవత్సరం ప్రతిపాదించిన విభాగం పురస్కారం ఫలితం
2002 సుంకర మధు మురళి [1] సరోజినీ దేవి అవార్డు పొందిన జాతీయ సమైక్యతా చిత్రాలు Won
కృష్ణవంశీ నంది ఉత్తమ దర్శకులు Won
ప్రకాష్ రాజ్ నంది ఉత్తమ సహాయనటులు Won
పి రంగా రావు నంది ఉత్తమ కళా దర్శకులు Won
కిషోర్ నంది ఉత్తమ మేకప్ కళాకారులు Won
రవి తేజ నంది విశేష పురస్కారం Won
కృష్ణవంశీ ఫిల్మ్ ఫేర్ ఉత్తమ తెలుగు దర్శకులు Won
సంగీత ఫిల్మ్ ఫేర్ ఉత్తమ తెలుగు సహాయ నటి Won
షఫీ ఫిల్మ్ ఫేర్ ఉత్తమ తెలుగు విలన్ Won

మూలాలుసవరించు

  1. "Telugu Cinema Etc". Idlebrain.com. 2003-09-08. Retrieved 2012-08-05.