నంది ఉత్తమ దర్శకులు

నంది ఉత్తమ దర్శకుడు పురస్కారం విజేతలు:

రాజమౌళి
బోయపాటి
దస్త్రం:Daya Kodavatiganti.jpg
దయా కొడవటిగంటి
ఎన్.శంకర్
కృష్ణవంశీ
సంవత్సరం దర్శకుడు సినిమా
2016 సతీశ్ వెగెస్నా శతమానం భవతి
2015 ఎస్. ఎస్. రాజమౌళి బాహుబలి
2014 బోయపాటి శ్రీను లెజెండ్
2013 దయా కొడవటిగంటి అలియాస్ జానకి
2012 ఎస్. ఎస్. రాజమౌళి ఈగ
2011 ఎన్. శంకర్ జై బోలో తెలంగాణ
2010[1] పి. సునీల్ కుమార్ రెడ్డి గంగ పుత్రులు
2009[2] ఎస్. ఎస్. రాజమౌళి మగధీర
2008 జాగర్లమూడి రాధాకృష్ణ గమ్యం
2007 కృష్ణ వంశీ చందమామ
2006 శేఖర్ కమ్ముల గోదావరి
2005 కృష్ణ వంశీ చక్రం
2004 శేఖర్ కమ్ముల ఆనంద్
2003 గుణశేఖర్ ఒక్కడు
2002 కృష్ణ వంశీ ఖడ్గం
2001 తేజ నువ్వు నేను
2000 ఎస్. వి. కృష్ణారెడ్డి సకుటుంబ సపరివార సమేతంగా
1999 రామ్ గోపాల్ వర్మ ప్రేమ కథ
1998 దాసరి నారాయణరావు కంటే కూతుర్నె కాను
1997 కె. రాఘవేంద్ర రావు అన్నమయ్య
1996 గంగరాజు గున్నం లిటిల్ సోల్జర్స్
1995 కె. రాఘవేంద్ర రావు పెళ్ళి సందడి
1994 సింగీతం శ్రీనివాస రావు భైరవ ద్వీపం
1993 కె. రాఘవేంద్ర రావు అల్లరి ప్రియుడు
1992 సి. ఉమా మహేశ్వర రావు అంకురం
1991 రామ్ గోపాల్ వర్మ క్షణ క్షణం
1990 క్రాంతి కుమార్ సీతారామయ్య గారి మనవరాలు
1989 రామ్ గోపాల్ వర్మ శివ
1988 సురేష్ కృష్ణ ప్రేమ
1987 కె. విశ్వనాథ్ శృతిలయలు
1986 కె. విశ్వనాథ్ స్వాతి ముత్యం
1985 సింగీతం శ్రీనివాస రావు మయూరి
1984 కె. రాఘవేంద్ర రావు బొబ్బిలి బ్రహ్మాన్న
1983 జంధ్యాల ఆనంద భైరవి
1982 యు. విశ్వేశ్వర రావు కీర్తి కంత కనకం
1981 భారతీరాజా సీతాలోక చిలుక

మూలాలుసవరించు

  1. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2013-12-22. Retrieved 2011-12-27.
  2. http://www.indiaglitz.com/channels/telugu/article/60631.html