ఖాకీ: ద బీహార్ ఛాప్టర్
ఖాకీ: ద బీహార్ ఛాప్టర్ 2022లో హిందీలో విడుదలైన వెబ్ సిరీస్. ఐపీఎస్ అధికారి అమిత్ లోధా[1] రాసిన ‘బీహార్ డైరీస్’ పుస్తకం ఆధారంగా ఈ సిరీస్‌ను ఫ్రైడే స్టోరీ టేల్లర్స్ బ్యానర్‌పై శీతల్ భాటియా నిర్మించిన ఈ సిరీస్‌కు నీరజ్‌పాండే దర్శకత్వం వహించాడు.[2] కరణ్ థాకర్, అవినాశ్ తివారి, అభిమన్యు సింగ్, రవి కిషన్, అశుతోష్ రాణా ప్రధాన పాత్రల్లో నటించిన ఈ వెబ్ సిరీస్ నవంబరు 25న నెట్‌ఫ్లిక్స్ లో విడుదలైంది.[3]
నటీనటులు
మార్చు- కరణ్ టాకర్ - ఎస్పీ అమిత్ లోధా ఐపీఎస్
- అవినాష్ తివారీ - చందన్ మహతో
- అభిమన్యు సింగ్ - రంజన్ కుమార్, సీఐ
- నీరజ్ కశ్యప్ - శివ రామ్, కానిస్టేబుల్
- జతిన్ సర్నా - దిలీప్ “చవాన్‌ప్రాష్” సాహు
- రవి కిషన్ - అభ్యుదయ్ సింగ్
- అశుతోష్ రాణా - ఐజీ ముక్తేశ్వర్ చౌబే, ఐపీఎస్
- నికితా దత్తా - తను లోధా, అమిత్ భార్య
- ఐశ్వర్య సుస్మిత - మీటా దేవి, సాహు భార్య
- అనూప్ సోనీ - సుధీర్ పాశ్వాన్, డీఐజీ
- శ్రద్ధా దాస్ - సౌమ్య ముఖర్జీ
- అమిత్ ఆనంద్ రౌత్
- కాళీ ప్రసాద్ ముఖర్జీ - రవీందర్ ముఖియా
- వినయ్ పాఠక్ - శ్రీ ఉజ్జియార్ ప్రసాద్, బీహార్ మాజీ ముఖ్యమంత్రి
- శ్రీ సర్వేష్ కుమార్- నావల్ శుక్లా, బీహార్ ముఖ్యమంత్రి
- సంజయ్ పాండే - కన్హయ్య భరద్వాజ్, సీఐ
- సుశీల్ సింగ్ - భరత్ “భర్త” యాదవ్
- భరత్ ఝా - అజిత్ కుమార్, ఎస్‌ఐ
- విజయ్ కుమార్ డోగ్రా - జైస్వాల్
- మీనాక్షి చుగ్- డీజీపీ భార్య
ఎపిసోడ్స్
మార్చునం. | పేరు | దర్శకత్వం | వ్రాసిన వారు | |
1 | "పత్ర పరిచాయ్!" | భావ ధులియా | నీరజ్ పాండే | 2022 నవంబరు 25 (2022-11-25) |
2 | "చందన్వా కా జన్మ్!" | భావ ధులియా | నీరజ్ పాండే | 2022 నవంబరు 25 (2022-11-25) |
3 | "అమిత్ కౌన్ ???" | భావ ధులియా | నీరజ్ పాండే | 2022 నవంబరు 25 (2022-11-25) |
4 | "మూహ్ దిఖాయ్ !!!" | భావ ధులియా | నీరజ్ పాండే | 2022 నవంబరు 25 (2022-11-25) |
5 | "మీతా జీ కి లవ్ స్టోరీ !!!" | భావ ధులియా | నీరజ్ పాండే | 2022 నవంబరు 25 (2022-11-25) |
6 | "మీతా జీ కి లవ్ స్టోరీ పార్ట్ 2" | భావ ధులియా | నీరజ్ పాండే | 2022 నవంబరు 25 (2022-11-25) |
7 | "ఫేస్ టు ఫేస్" | భావ ధులియా | నీరజ్ పాండే | 2022 నవంబరు 25 (2022-11-25) |
మూలాలు
మార్చు- ↑ Eenadu (27 December 2022). "ఒకే రాత్రి...24 హత్యలు జరిగాయి". Archived from the original on 11 December 2022. Retrieved 11 December 2022.
- ↑ The Hindu (26 October 2022). "Neeraj Pandey, Netflix team up for crime series 'Khakee: The Bihar Chapter'" (in Indian English). Archived from the original on 11 December 2022. Retrieved 11 December 2022.
- ↑ Namasthe Telangana (11 December 2022). "ఒక పోలీస్.. ఎందరో నేరస్తులు!". Archived from the original on 11 December 2022. Retrieved 11 December 2022.