శ్రద్ధా దాస్

శ్రద్ధా దాస్ భారతీయ సినీనటి. పలు తెలుగు చిత్రాలలో కూడా నటించింది.

శ్రద్దా దాస్
Shraddha Das.JPG
జననం (1987-03-04) 1987 మార్చి 4 (వయస్సు 34)
వృత్తినటి
క్రియాశీల సంవత్సరాలు2008–ఇప్పటివరకు

నేపధ్యముసవరించు

ఈమె ముంబయిలో జన్మించింది. తండ్రి వ్యాపారవేత్త. తల్లి గృహిణి. వీరు పురూలియా నుండి ముంబై వచ్చి అక్కడే స్థిరపడ్డారు. శ్రద్ధ ముంబైలోనే తన విద్యాభ్యాసాన్ని పూర్తిచేసింది. ముంబై విశ్వవిద్యాలయము నుండి పాత్రికేయ రంగంలో డిగ్రీ పట్టా పొందింది.

నటించిన చిత్రాలుసవరించు

తెలుగుసవరించు

హిందీసవరించు

  • చాయ్ షాయ్ బిస్కెట్స్
  • లక్కీ కబూతర్
  • దిల్‍తో బచ్చాహై జీ
  • లాహోర్

కన్నడసవరించు

  • హొస ప్రేమ పురాణ

మళయాళంసవరించు

  • డ్రాకులా 2013

మూలాలుసవరించు

  1. "Nagavalli — Movie Review". Oneindia Entertainment. Retrieved 9 June 2020.

బయటి లంకెలుసవరించు