ఖిలాడీ లాల్ బైర్వా

ఖిలాడీ లాల్ బైర్వా (జననం 5 జనవరి 1964) రాజస్థాన్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన ఒకసారి లోక్‌సభ సభ్యుడిగా[1], ఒకసారి ఎమ్మెల్యేగా ఎన్నికై 19 ఫిబ్రవరి 2022 నుండి 1 నవంబర్ 2023 వరకు రాజస్థాన్ షెడ్యూల్డ్ కులాల (ఎస్సీ) కమిషన్ ఛైర్మన్‌గా పని చేశాడు.[2]

ఖిలాడీ లాల్ బైర్వా

ఎమ్మెల్యే
పదవీ కాలం
2018 – 2023
ముందు రాణి సిలౌటియా
తరువాత సంజయ్ కుమార్ జాతవ్
నియోజకవర్గం బసేరి

పదవీ కాలం
మే 2009 – మే 2014
తరువాత మనోజ్ రజోరియా
నియోజకవర్గం కరౌలి - ధౌల్‌పూర్

రాజస్థాన్ షెడ్యూల్డ్ కులాల కమిషన్ ఛైర్మన్
పదవీ కాలం
19 ఫిబ్రవరి 2022 – 1 నవంబర్ 2023

వ్యక్తిగత వివరాలు

జననం (1964-01-05) 1964 జనవరి 5 (వయసు 60)
సేలంపూర్, కరౌలి జిల్లా, రాజస్థాన్
రాజకీయ పార్టీ భారతీయ జనతా పార్టీ (2024- ప్రస్తుతం)
ఇతర రాజకీయ పార్టీలు భారత జాతీయ కాంగ్రెస్ (2023 వరకు)
తల్లిదండ్రులు నారాయణ్ లాల్ బైర్వా, యశోదా దేవి బైర్వా
జీవిత భాగస్వామి సరూపీ దేవి
సంతానం 1 కుమారుడు, 3 కుమార్తెలు
నివాసం కరోలి
న్యూఢిల్లీ
పూర్వ విద్యార్థి హిందీ విశ్వవిద్యాలయ, అలహాబాద్
వృత్తి వ్యాపారవేత్త, రాజకీయ నాయకుడు

మూలాలు

మార్చు
  1. "General Elections, 2009" (PDF). Election Commission of India. Archived from the original (PDF) on 11 August 2014. Retrieved 11 January 2014.
  2. The Hindu (1 November 2023). "Discontent over Congress lists in Rajasthan; MLA Khiladi Lal Bairwa quits Commission's post" (in Indian English). Archived from the original on 12 April 2024. Retrieved 12 April 2024.