ఖైదీ అన్నయ్య
ఖైదీ అన్నయ్య 1994, సెప్టెంబర్ 30న విడుదలైన తెలుగు డబ్బింగ్ సినిమా. 1991లో వచ్చిన ధర్మదురై అనే తమిళ సినిమా దీనికి మూలం. ఈ తమిళ సినిమా 1989లో విడుదలైన కన్నడ సినిమా దేవకు రీమేక్. ఇదే సినిమా 1990లో తెలుగులో మా ఇంటి కథ పేరుతో రీమేక్ అయ్యింది.
ఖైదీ అన్నయ్య | |
---|---|
దర్శకత్వం | రాజశేఖర్ |
స్క్రీన్ ప్లే | పంచు అరుణాచలం |
కథ | ఎం.డి.సుందర్ |
నిర్మాత | కె.ఎస్.రామకృష్ణ |
తారాగణం | రజనీకాంత్ గౌతమి |
ఛాయాగ్రహణం | వి.రంగా |
కూర్పు | విఠల్ |
సంగీతం | ఇళయరాజా |
నిర్మాణ సంస్థ | శ్రీ రాఘవేంద్ర ఫిలిమ్స్ |
విడుదల తేదీ | 30 సెప్టెంబరు 1994 |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
నటీనటులు
మార్చు- రజనీకాంత్
- గౌతమి
- చరణ్‌రాజ్
- జనకరాజ్
- నిళల్గల్ రవి
- సెంథిల్
- రవికుమార్
- దిలీప్
- మధు
- మోహన్‌రాజ్
- శివరామన్
- నటరాజన్
- వైష్ణవి
- బబిత
- డిస్కో శాంతి
సాంకేతిక వర్గం
మార్చు- దర్శకుడు: రాజశేఖర్
- కథ: ఎం.డి.సుందర్
- స్క్రీన్ ప్లే: పంచు అరుణాచలం
- ఛాయాగ్రహణం: వి.రంగా
- కూర్పు: విఠల్
- సంగీతం: ఇళయరాజా
- నిర్మాత: కె.ఎస్.రామకృష్ణ
పాటలు
మార్చుక్రమసంఖ్య | పేరు | గాయకుడు(లు) | నిడివి |
---|---|---|---|
1. | "అన్న అంటే తమ్ముడంటే" | ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం | |
2. | "మళ్ళీ మళ్ళీ" | ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం | |
3. | "ఒకటి రెండు మూడు" | ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం | |
4. | "సంతకే పిల్లొచ్చింది" | ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం |