గంగలకుంట

ఆంధ్రప్రదేశ్, పల్నాడు జిల్లా గ్రామం

గంగలకుంట, పల్నాడు జిల్లా, వెల్దుర్తి మండలం లోని రెవెన్యూయేతర గ్రామం.

గంగలకుంట
—  రెవెన్యూయేతర గ్రామం  —
రాష్ట్రం ఆంధ్రప్రదేశ్
జిల్లా పల్నాడు జిల్లా
మండలం వెల్దుర్తి
ప్రభుత్వం
 - సర్పంచి
పిన్ కోడ్
ఎస్.టి.డి కోడ్

గ్రామ పంచాయతీ మార్చు

  1. మొదట ఈ గ్రామం గొట్టిపాళ్ళ పంచాయతీ పరిధిలో ఉండేది. 1955లో ఈ గ్రామ పంచాయతీ ఏర్పడినప్పటి నుండి, 3 సార్లు సభ్యులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ప్రస్తుత గ్రామ జనాభా = 3,930. ఓటర్లు=2,324.
  2. 2013 జూలైలో ఈ గ్రామ పంచాయతీకి జరిగిన ఎన్నికలలో అందుగుల చంద్రయ్య, సర్పంచిగా ఎన్నికైనాడు..

మూలాలు మార్చు

"https://te.wikipedia.org/w/index.php?title=గంగలకుంట&oldid=3649353" నుండి వెలికితీశారు